• Home » Anumula Revanth Reddy- Congress

Anumula Revanth Reddy- Congress

Revanth Reddy : టీఎస్‌పీఎస్సీపై పోరు ఉధృతం.. ఈడీ కార్యాలయానికి రేవంత్..

Revanth Reddy : టీఎస్‌పీఎస్సీపై పోరు ఉధృతం.. ఈడీ కార్యాలయానికి రేవంత్..

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీనిపై పోరు ఉధృతం చేయాలని టీపీసీసీ భావిస్తోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

TSPSC Paper Leak Case: షమీమ్ నివాసంలో కీలక ఆధారాలు సేకరించిన సిట్

TSPSC Paper Leak Case: షమీమ్ నివాసంలో కీలక ఆధారాలు సేకరించిన సిట్

టీఎస్‌పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకరలక్ష్మిని సిట్ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు.

TSPSC Paper Leak Case: బండి సంజయ్‌, రేవంత్‌కు వారం గడువు ఇచ్చిన కేటీఆర్

TSPSC Paper Leak Case: బండి సంజయ్‌, రేవంత్‌కు వారం గడువు ఇచ్చిన కేటీఆర్

ఇద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పకపోతే వంద కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ప్రకటించారు.

Rahul Bungalow Row : రాహుల్ భయ్యా.. రండి ఇది మీదే.. రేవంత్‌ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

Rahul Bungalow Row : రాహుల్ భయ్యా.. రండి ఇది మీదే.. రేవంత్‌ రెడ్డి ఆసక్తికర ట్వీట్.. సోషల్ మీడియాలో వైరల్

మోదీ ఇంటి పేరు గల వారందరూ దొంగలే అని వ్యాఖ్యానించి కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పరువు నష్టం కేసులో రాహుల్‌కు రెండేళ్లు జైలు శిక్ష పడింది.

TS News: వాస్తవాలు చెప్పాను... రేవంత్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు: కేటీఆర్

TS News: వాస్తవాలు చెప్పాను... రేవంత్ తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడు: కేటీఆర్

టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో తన పీఏ తిరుపతి (Tirupati) పాత్ర ఉందంటూ ప్రచారంపై మంత్రి కేటీఆర్ (KTR) స్పందించారు.

Revanth Reddy: ‘రాహుల్‌పై కేసు వేసింది ఎవరో తెలుసా?’

Revanth Reddy: ‘రాహుల్‌పై కేసు వేసింది ఎవరో తెలుసా?’

అదానీ పోర్టు ద్వారా వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దేశంలోకి వస్తున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.

Revanth Reddy: బీజేపీ పార్టీకి కొత్త అర్థం చెప్పిన రేవంత్‌రెడ్డి

Revanth Reddy: బీజేపీ పార్టీకి కొత్త అర్థం చెప్పిన రేవంత్‌రెడ్డి

బీజేపీ (BJP) అంటే బ్రిటీష్ జనతా పార్టీని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) విమర్శించారు. నాడు బ్రిటీష్ విభజించు... పాలించు విధానాన్ని బీజేపీ అమలు చేస్తుందన్నారు.

Revanth Reddy : రేవంత్ ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్.. రహదారులన్నీ మూసివేత

Revanth Reddy : రేవంత్ ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్.. రహదారులన్నీ మూసివేత

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నిరుద్యోగ మహాదీక్షకు రేవంత్ హాజరు కావడంపై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది.

Hyderabad: పెద్దల్ని కాపాడే యత్నం

Hyderabad: పెద్దల్ని కాపాడే యత్నం

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎ్‌సపీఎస్సీ) ప్రశ్నపత్రాల లీకేజీలో జరిగిన నేరాన్ని ఇద్దరికే పరిమితం చేసి మంత్రి కేటీఆర్‌ పెద్ద తలల్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు.

KTR: రేవంత్రెడ్డి, బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు

KTR: రేవంత్రెడ్డి, బండి సంజయ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్రెడ్డి (Revanth Reddy), తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay)కు కేటీఆర్ లీగల్ నోటీసులు (KTR legal notices) పంపించారు.

Anumula Revanth Reddy- Congress Photos

మరిన్ని చదవండి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా‌లో హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా‌లో హాత్ సే హాత్ జోడో యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సీతక్క

‘యూత్ డిక్లరేషన్’ యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ

‘యూత్ డిక్లరేషన్’ యువ సంఘర్షణ సభలో ప్రియాంక గాంధీ

తాజా వార్తలు

మరిన్ని చదవండి