• Home » Annamalai

Annamalai

BJP state president: అవినీతిపరులంతా జైలుకే.. అదే మోదీ గ్యారెంటీ!

BJP state president: అవినీతిపరులంతా జైలుకే.. అదే మోదీ గ్యారెంటీ!

రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించి, అవినీతిపరులందరినీ జైలుకు తరలించడమే ప్రధాని మోదీ తమిళ ప్రజానీకానికి ఇస్తున్న ప్రత్యేక గ్యారెంటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) అన్నారు.

Lok Sabha Polls: తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి లోకేష్.. కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా..

Lok Sabha Polls: తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి లోకేష్.. కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా..

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రెండు రోజులపాటు తమిళనాడులో పర్యటించ నున్నారు. రేపు, ఎల్లుడిం ఆయన కొయ్యంబత్తూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. బీజేపీ తమిళనాడు అధ్యక్షులు అన్నామలై తరపున లోకేష్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆపార్టీ ఓ ఆరిపోయే దీపం..!

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆపార్టీ ఓ ఆరిపోయే దీపం..!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కి ఎందుకనో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ పార్టీ ఆరిపోయే దీపమని, కనుకనే ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పెద్ద వెలుగు ప్రసరిస్తున్నట్లు ప్రజలకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

BJP state president: జైలు నుంచే సెంథిల్‌ బాలాజి డైరెక్షన్‌ చేస్తున్నారు...

BJP state president: జైలు నుంచే సెంథిల్‌ బాలాజి డైరెక్షన్‌ చేస్తున్నారు...

జైలు నుంచే ప్రతిరోజు సెల్‌ఫోన్‌లో ఎన్నికల ప్రచారం, వ్యూహాల గురించి మంత్రులను సెంథిల్‌ బాలాజి దిశానిర్దేశం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు.

Katchatheevu Row: కచ్చాతీవును కేంద్రం వెనక్కు తెస్తుందన్న అన్నామలై

Katchatheevu Row: కచ్చాతీవును కేంద్రం వెనక్కు తెస్తుందన్న అన్నామలై

కచ్చాతీవులను వెనక్కి తెచ్చుకునేందుకు కేంద్రం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోందని, 1974లో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి సమ్మతితోనే అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం కచ్చాతీవును శ్రీలంకకు అప్పగించిందని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు.

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆస్తలు మొత్తం రూ.1.48 కోట్లు..

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఆస్తలు మొత్తం రూ.1.48 కోట్లు..

కోయంబత్తూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఆపార్టీ రాష్ట్ర చీఫ్ అన్నామలై(Annamalai) ఆస్తుల విలువ రూ.1.48 కోట్లు అని నామినేషన్‌ పత్రంలో తెలియజేశారు.

BJP state president: ఇప్పుడు మార్పు రాకుంటే.. మరెప్పుడూ రాబోదు!

BJP state president: ఇప్పుడు మార్పు రాకుంటే.. మరెప్పుడూ రాబోదు!

ఇప్పుడు మార్పు రాకుంటే మరెప్పుడూ రాదని, అందుకోసం తాను నిరంతరం శ్రమిస్తున్నానంటూ కోయంబత్తూర్‌ లోక్‌సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి అన్నామలై(Annamalai) అన్నారు.

BJP: సౌత్‌ చెన్నైలో తమిళిసై.. కోవైలో అన్నామలై.. 9మందితో బీజేపీ తొలి జాబితా

BJP: సౌత్‌ చెన్నైలో తమిళిసై.. కోవైలో అన్నామలై.. 9మందితో బీజేపీ తొలి జాబితా

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీ(BJP) తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేసింది.

BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ చేస్తున్నది ఇక్కడి నుంచే..

BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ చేస్తున్నది ఇక్కడి నుంచే..

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన అభ్యర్థుల మూడో జాబితాను(BJP Third List) విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు(Tamil Nadu) సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. ఇటీవల తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని..

Lok Sabha Elections: బీజేపీ-పీఎంకే మధ్య తేలిన లెక్క.. ఎన్ని సీట్లు అంటే..?

Lok Sabha Elections: బీజేపీ-పీఎంకే మధ్య తేలిన లెక్క.. ఎన్ని సీట్లు అంటే..?

పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ తైలపురంలో గల నివాసానికి మంగళవారం ఉదయం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై వచ్చారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల గురించి చర్చ జరిగింది. లోక్ సభ ఎన్నికల్లో 10 సీట్లను పీఎంకే కేటాయించామని అన్నమలై ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి