• Home » Anathapuram

Anathapuram

Anantapur : అనంతలో మన్మోహన్‌ జ్ఞాపకాలు

Anantapur : అనంతలో మన్మోహన్‌ జ్ఞాపకాలు

అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో 2006, ఫిబ్రవరి 2న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని దేశంలో తొలిసారిగా ప్రారంభించారు.

AP NEWS:  దైవదర్శనానికి వెళ్లి.. ఇంటికి బయలు దేరగా.. అంతలోనే అనుకోని ఘటన

AP NEWS: దైవదర్శనానికి వెళ్లి.. ఇంటికి బయలు దేరగా.. అంతలోనే అనుకోని ఘటన

తిరుమల దైవ దర్శానానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలోని మడకశిరలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో పదిమందికి తీవ్రగాయాలు అయ్యాయి.

Anantapur : ఇష్టంలేని పని చేయలేక..14 ఏళ్ల బాలుడి ఆత్మహత్య

Anantapur : ఇష్టంలేని పని చేయలేక..14 ఏళ్ల బాలుడి ఆత్మహత్య

బడికి వెళ్లాల్సిన వయసులో తమ కుమారుడిని పనిబాట పట్టించారు. ఊరికి దూరంగా, బాలుడికి ఇష్టంలేని పనిలో చేర్చారు.

 Caste Discrimination : కేఆర్‌ నారాయణన్‌ కూడా కులవివక్ష బాధితుడే!

Caste Discrimination : కేఆర్‌ నారాయణన్‌ కూడా కులవివక్ష బాధితుడే!

మాజీ రాష్ట్రపతి కేఆర్‌ నారాయణన్‌ కూడా కులవివక్ష బాధితుడేనని సామాజిక విశ్లేషకుడు, ఆయన వద్ద ఓఎస్డీగా పనిచేసిన ఎస్‌ఎన్‌ సాహు పేర్కొన్నారు.

Human Rights Forum : ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న పాలకులు

Human Rights Forum : ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్న పాలకులు

ప్రజాస్వామిక హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మానవహక్కుల వేదిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా చైతన్యం ద్వారానే ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడం సాధ్యపడుతుందని అన్నారు.

Teacher Ashok Reddy : చికెన్‌, పొట్టేలు కోసి పెట్టాలా..?

Teacher Ashok Reddy : చికెన్‌, పొట్టేలు కోసి పెట్టాలా..?

‘పేరెంట్స్‌కు అన్నం పెట్టేకి రూ.పది వేలు ఇచ్చారా..? యా గవర్నమెంట్‌ ఇచ్చింది.? ఎంత ఇచ్చింది.. చెప్పండి. ఇచ్చిన రూ.3 వేలతో చికెన్‌, పొట్టేలు కోసి పెట్టాలా.?’ అంటూ అనంతపురం జిల్లాకి చెందిన వైఎ్‌సఆర్‌ ఉపాధ్యాయ సంఘం (టీఏ) నాయకుడు, టీచర్‌ అశోక్‌కుమార్‌ రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వంపై నోటి దురుసు ప్రదర్శించారు.

ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంటులో గళమెత్తుతా

ఉక్కు ప్రైవేటీకరణపై పార్లమెంటులో గళమెత్తుతా

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం దారుణమని, ఈ అంశాన్ని బీఎస్పీ ఇంటింటి ఉద్యమంగా మారుస్తుందని ఆ పార్టీ జాతీయ కో ఆర్డినేటర్‌, ఎంపీ రాంజీ గౌతమ్‌ అన్నారు.

అన్నదానంతో అన్నపూర్ణేశ్వరుడి సేవ: జస్టిస్‌ ఉమాదేవి

అన్నదానంతో అన్నపూర్ణేశ్వరుడి సేవ: జస్టిస్‌ ఉమాదేవి

అన్నదానం చేయడం ద్వారా అన్నపూర్ణేశ్వరుడి సేవ చేసినట్లేనని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఉమాదేవి పేర్కొన్నారు.

 Car Accident : ముగ్గురు వైద్యుల దుర్మరణం

Car Accident : ముగ్గురు వైద్యుల దుర్మరణం

కారు అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ముగ్గురు వైద్యులు దుర్మరణం చెందారు. అనంతపురం జిల్లా విడపనకల్లు మండల కేంద్రం సమీపాన జరిగిందీ ప్రమాదం.

CM Chandrababu : మాఫియా  భరతం పడతా!

CM Chandrababu : మాఫియా భరతం పడతా!

గత ఐదేళ్లలో భూ మాఫియా, గంజాయి మాఫియా పేట్రేగిపోయాయని.. వాటికి అడ్డుకట్టవేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి