• Home » America Nagarallo

America Nagarallo

Port Alsworth: ఈమె పక్క ఊరు వెళ్లాలన్నా విమానం ఎక్కాల్సిందేనట.. అలాగని ఆమెదో పెద్ద ఆఫీసర్ కూడా కాదు.. అసలు విషయం ఏంటంటే..

Port Alsworth: ఈమె పక్క ఊరు వెళ్లాలన్నా విమానం ఎక్కాల్సిందేనట.. అలాగని ఆమెదో పెద్ద ఆఫీసర్ కూడా కాదు.. అసలు విషయం ఏంటంటే..

అగ్రరాజ్యం అమెరికాలోని అలాస్కా (Alaska) పరిధిలో పర్వతాల మధ్యలో ఉన్న ఒక మారుమూల గ్రామం పోర్ట్ ఆల్స్‌వర్త్‌ (Port Alsworth). ఈ చిన్న గ్రామానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ గ్రామంలోనే నివసిస్తుంది 25 ఏళ్ల సెలీనా అల్స్‌వర్త్ (Salina Alsworth).

NRI TDP: ఛార్లెట్‌లో పరిటాల శ్రీరామ్‌ 'మీట్‌ అండ్‌ గ్రీట్‌' కార్యక్రమం విజయవంతం

NRI TDP: ఛార్లెట్‌లో పరిటాల శ్రీరామ్‌ 'మీట్‌ అండ్‌ గ్రీట్‌' కార్యక్రమం విజయవంతం

తెలుగుదేశం పార్టీ యువనాయకుడు పరిటాల శ్రీరామ్‌ పర్యటనను పురస్కరించుకుని నార్త్‌ కరోలినా రాష్ట్రంలోని ఛార్లెట్‌లో ఏర్పాటు చేసిన 'మీట్‌ అండ్‌ గ్రీట్‌' కార్యక్రమం విజయవంతమైంది.

Indian consulate in San Francisco: ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్య.. భారత కాన్సులేట్‌‌కు నిప్పు!

Indian consulate in San Francisco: ఖలిస్థానీ వేర్పాటువాదుల దుశ్చర్య.. భారత కాన్సులేట్‌‌కు నిప్పు!

అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న భారత కాన్సులేట్‌ కార్యాలయానికి ఖలిస్థానీ వేర్పాటువాదులు నిప్పుపెట్టారు.

USA: అమెరికా ప్రొఫెసర్ అకృత్యం.. షర్టులు విప్పండంటూ విద్యార్థినులపై వేధింపులు

USA: అమెరికా ప్రొఫెసర్ అకృత్యం.. షర్టులు విప్పండంటూ విద్యార్థినులపై వేధింపులు

విద్యార్థులను సక్రమమార్గంలో పెట్టాల్సిన ఓ అమెరికా ప్రొఫెసర్ కట్టుతప్పాడు. షర్టులు విప్పాలంటూ విద్యార్థులపై వేధింపులకు పాల్పడ్డాడు. అతడి పాపం పండటంతో తాజాగా ఉద్యోగం పోగొట్టుకున్నాడు.

NRI: న్యూజెర్సీలో తానా స్పోర్ట్స్ మీట్

NRI: న్యూజెర్సీలో తానా స్పోర్ట్స్ మీట్

ఈనెల 7 నుంచి న్యూజెర్సీలో జరగనున్న తానా (TANA) మహాసభల సందర్భంగా తానా స్పోర్ట్స్ మీట్ నిర్వహించారు.

Indian Origin: అగ్రరాజ్యంలో ఘోరం.. భారత యువకుడిని కాల్చి చంపిన అమెరికన్ టీనేజర్!

Indian Origin: అగ్రరాజ్యంలో ఘోరం.. భారత యువకుడిని కాల్చి చంపిన అమెరికన్ టీనేజర్!

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఓ అమెరికన్ టీనేజర్ భారత యువకుడిని కాల్చి చంపాడు.

TAUK: లండన్‌లో ఘనంగా 'టాక్ బోనాల జాతర' వేడుకలు

TAUK: లండన్‌లో ఘనంగా 'టాక్ బోనాల జాతర' వేడుకలు

తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్‌లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు.

NRI: అగ్రరాజ్యంలో వైన్ ఇండస్ట్రీని ఏలుతున్న భారతీ మహిళ.. 20 ఏళ్ల కింద మొదలైన ఆమె ప్రస్థానం.. ఇప్పుడు కోట్లలో వ్యాపారం

NRI: అగ్రరాజ్యంలో వైన్ ఇండస్ట్రీని ఏలుతున్న భారతీ మహిళ.. 20 ఏళ్ల కింద మొదలైన ఆమె ప్రస్థానం.. ఇప్పుడు కోట్లలో వ్యాపారం

మహిళలకు పూర్తి విరుద్ధమైన రంగం అది. కానీ, ఆమె ఆ రంగాన్నే తన కెరీర్‌గా ఎంచుకుంది.

US: సముద్రంలో మునిగిపోతున్న కొడుకుని కాపాడే ప్రయత్నంలో.. ప్రాణాలు కోల్పోయిన తెలుగు ఎన్నారై

US: సముద్రంలో మునిగిపోతున్న కొడుకుని కాపాడే ప్రయత్నంలో.. ప్రాణాలు కోల్పోయిన తెలుగు ఎన్నారై

అమెరికాలోని తెలుగు కుటుంబంలో విషాదం నెలకొంది.

Bus Driver: పాపం.. ఈ పాప.. ఎంత నరకం అనుభవించి ఉంటుందో.. 6 ఏళ్ల పాప దిగిపోయిందిలే అనుకుని బస్సు డ్రైవర్ డోర్లు వేసేయడంతో..!

Bus Driver: పాపం.. ఈ పాప.. ఎంత నరకం అనుభవించి ఉంటుందో.. 6 ఏళ్ల పాప దిగిపోయిందిలే అనుకుని బస్సు డ్రైవర్ డోర్లు వేసేయడంతో..!

హృదయాన్ని బరువెక్కించే పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి