Home » Amberpet
నగరంలోని అంబర్‌పేట ఎస్‌ఐ భానుప్రకాష్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్‌ను ఏం చేశారన్న దానిపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ఆ అటు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులతోపాటు సిటీ పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ రివాల్వర్‌కు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
గన్ మిస్సింగ్ కేసులో అంబర్‌పేట్ ఎస్‌ఐ భానుప్రకాష్ రెడ్డి పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. గన్ ఎక్కడపెట్టానో తెలీదంటూ ఎస్‌ఐ చెబుతున్నట్లు సమాచారం.
మూసరంబాగ్ బ్రిడ్జి స్టార్ట్ అయ్యి రెండేళ్లు అయ్యిందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. త్వరగా ఈ బ్రిడ్జి పూర్తి చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు. బతుకమ్మ కుంటకు VHR బతుకమ్మ కుంటగా నామకరణం చేయాలనీ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
వివాహేతర సంబంధాన్ని నిలదీస్తున్నాడని కన్న కొడుకునే కడతేర్చింది ఓ తల్లి. కుమారుడిని గొంతు నులిమి చంపేసి.. ఆపై ప్రియుడితో కలిసి బాలుడి మృతదేహాన్ని పారేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ఈ దారుణం జరిగింది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఛీదరణకు గురైన కాంగ్రెస్(Congress) పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఆదరించారు. ఈ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ నియోజకవర్గంలో 17 రౌండ్ల లెక్కింపు జరగగా 3 రౌండ్లలో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది.
అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కారు పార్టీని వీడతారంటూ ప్రచారం జరగుుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడం ద్వారా రానున్న లోక్‌సభతో పాటు.. కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపొందచ్చనే అంచనాలో హస్తం పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు రోడ్‌షోలు నిర్వహించినా అంబర్‌పేట(Amberpet) నియోజకవర్గ
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్(Congress)కు అనుకూల పవనాలు వీచినా అంబర్‌పేట నియోజకవర్గంలో
గ్రేటర్‌లోని పలు నియోజకవర్గాల్లో అధికార బీఆర్ఎస్కు అసమ్మతి బెడద తగ్గలేదు. నామినేషన్ల దాఖలు
అంబర్‌పేట(Amberpet) నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో బీసీ ఓటర్లు అభ్యర్థుల గెలుపు, ఓటముల్లో ప్రధాన