Home » Amazon
జెఫ్ బెజోస్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ భారీ వివాహంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసినా జెఫ్ బెజోస్ మాత్రం వెనకడుగు వేయలేదు. వెనిస్‌లోని లాగూన్ ఐలాండ్‌లో వీరి వివాహం జరిగింది. ఈ వివాహానికి భారీగా ఖర్చు అయినట్టు సమాచారం.
జెఫ్ బెజోజ్, లారా శాంచెజ్ పెళ్లి ఆహ్వాన పత్రికపై జనాలు పెదవి విరుస్తున్నారు. డబ్బున్నంత మాత్రాన మంచి కళాభిరుచి అలవడదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
అమెజాన్ (Amazon) వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు (Jeff Bezos) షాకింగ్ న్యూస్ వచ్చింది. 2017 నుంచి ప్రపంచంలో రెండో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్న ఆయన తాజాగా ఆ స్థానాన్ని కోల్పోయారు. ఇప్పుడు బెజోస్ ఏ స్థానానికి చేరుకున్నారు, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Amazon Company: డెలివరీ ఏజెంట్లతో పాటు రోబోలు కూడా డెలివరీకి వెళ్లనున్నాయి. ఓ అడ్రస్‌లో డెలివరీ ఏజెంట్ పార్సిల్ డెలివరీ చేస్తే.. మరో చోట రోబోలు పార్సిల్‌లను డెలివరీ చేయనున్నాయి.
ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే మాకు ఫోన్ బదులు రాయి వచ్చిందని ఒకరు, డ్రెస్ బదులు సోప్ వచ్చిందని ఇంకొకరు. ఇలా ఇటీవల ఆన్‌లైన్ షాపింగ్ ఆర్డర్లలో మోసాలు పెరిగిపోయాయి. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు అమెజాన్ (Amazon) కీలక నిర్ణయం తీసుకుంది.
దిగ్గజ టెక్నాలజీ సంస్థలు ఈ ఏడాది కూడా ఉద్యోగులను భారీ సంఖ్యలో తొలగిస్తున్నాయి. ఉద్యోగాలకు కోతలు పెడుతున్న వాటిలో మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, క్రౌడ్ స్ట్రయిక్ వంటి సంస్థలు ఉన్నాయి.
అమెజాన్ ఇండియా 300 లోపు ఉన్న ఉత్పత్తులకు రిఫరల్ ఫీజును ఎత్తివేసింది. ఇది 135 కేటగిరీల ఉత్పత్తులకు వర్తిస్తుండగా, చిన్న వ్యాపారులకు మద్దతుగా నిలిచే నిర్ణయమని పేర్కొంది.
గీతం యూనివర్సిటీ విద్యార్థిని ప్రియాంక రెడ్డి ఏడాదికి రూ.1.4 కోట్ల ప్యాకేజీతో అమెజాన్‌లో ఉద్యోగం సాధించింది. ఈ ఏడాది క్యాంపస్ నియామకాల్లో 270కి పైగా కంపెనీలు పాల్గొని అనేక మంది విద్యార్థులను ఎంపిక చేశాయి
భారత ఈ-కామర్స్ మార్కెట్లోకి ప్రవేశం కోసం అమెరికా తన అమెజాన్, వాల్‌మార్ట్‌లకు ఆంక్షలు తొలగించాలని ఒత్తిడి చేస్తోంది. దీనివల్ల దేశీయ కిరాణా వ్యాపారాలు, సంస్థలు ముప్పులోకి వస్తాయని వ్యాపార సమాఖ్య హెచ్చరిస్తోంది
హైదరాబాద్‌లోని అమెజాన్ గోదాంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) అధికారులు దాడులు నిర్వహించారు. నిబంధనలను ఉల్లంఘించి నిల్వ చేసిన ఉత్పత్తులను పెద్ద ఎత్తున సీజ్ చేశారు.