Home » Allu Aravind
సినీ ప్రముఖుల ఇళ్లపై దాడి ఘటనను ఖండిస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ, నగర పోలీసు కమిషనర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా..
న్యాయ నిపుణుల సూచనల మేరకే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ చూడడానికి అర్జున్(బన్నీ) రాలేదని అల్లు అరవింద్ అన్నారు. సంధ్య థియేటర్ ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుకోవడానికి బుధవారం ఆయన కిమ్స్ ఆస్పత్రికి వచ్చారు.
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్సపొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అరవింద్ పరామర్శించారు. ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన అల్లు అరవింద్.. శ్రీతేజ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు.
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్టును వైసీపీ అధ్యక్షు డు, మాజీ సీఎం జగన్ శుక్రవారం ఎక్స్ వేదికగా ఖండించారు.
అల్లు అర్జున్‌కు జ్యూడిషియల్ రిమాండ్ విధించడంతో ఆయనకు బెయిల్ కోసం న్యాయవాదులు ప్రయత్నం చేస్తున్నారు. బెయిల్‌పై వాదనలు న్యాయమూర్తి ఇప్పుడు వింటారా.. మరోసారి వాదనలు వినిపించమంటారా అనేది తెలియాల్సిఉంది. అల్లు అర్జున్ అరెస్ట్ ఉదయం నుంచి తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఉదయం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని చిక్కడపపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం..
Telangana: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయంపై సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం సంతోషంగా ఉందన్నారు.
ల్లు అరవింద్(Allu Arvind) ఓటు వేశారు. బీఎస్ఎన్ఎల్ సెంటర్ పోలింగ్ బూత్ 153లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జనసేన(Janasena)ను బీజేపీ(BJP)లో విలీనం చేయాలని చిరంజీవి, పవన్‌కళ్యాన్(Chiranjeevi, Pawan Kalyan)మాట్లాడుకున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) పేరు ఇప్పుడు గ్లోబల్‌గా మారుమోగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) చిత్రంతో ఆయన
నేను తీసిన అన్ని సినిమాలలోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha) అని అన్నారు