Home » Aiden Markram
ఐపీఎల్(IPL 2023) ప్రారంభ మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabd) జట్టుకు
కుర్రాళ్లను నమ్ముకున్న సన్ రైజర్స్ యాజమాన్యం.. వారితోనే ముందుకెళ్లాలని నిర్ణయించింది. విలియమ్సన్ వంటి ఆటగాడినీ వదులుకుంది. వచ్చే సీజన్‌కు కెప్టెన్ ఎవరో గురువారం ప్రకటించింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఐడెన్ మార్క్ క్రమ్‌కు సారథ్య పగ్గాలు అప్పగించింది.
ఐపీఎల్ 2023కి సమయం దగ్గరపడుతోంది. ఫ్రాంచైజీలు జట్ల కూర్పును ప్రారంభించాయి.