Home » AI Technology
భారత్ లో ఉరిశిక్షపై ప్రశ్నలు వేసి ఏఐ లాయర్ ను సుప్రీం సీజేఐ ఇరుకున పెట్టారు. తడుముకోకుండా అది ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.
ఏఐతో తయారుచేసిన ఓ జుగుప్సాకరమైన వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా..మీ క్రియేటివిటీ తగలెయ్యా అంటూ తిట్టిపోస్తున్నారు.
ప్రపంచ కృత్రిమ మేధ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ప్రతిపాదిత ఏఐ సిటీలో ప్రపంచ స్థాయి వరల్డ్ ట్రేడ్ సెంటర్(డబ్ల్యూటీసీ) ఏర్పాటుకు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది.
నిత్యం మనం ఎదుర్కొనే రకరకాల సమస్యలకు కృత్రిమ మేధ సాయంతో పరిష్కారం చూపుతున్నారు పరిశోధకులు!
రాష్ట్రాన్ని ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) హబ్‌గా తీర్చిదిద్దడం తమ విజన్ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.
రాష్ట్రంలో కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో భవిష్యత్తుకు బలమైన పునాది వేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
కృత్రిమ మేధ(ఏఐ) రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులను కేటాయించిందని కేంద్ర ఐటీ శాఖ అదనపు కార్యదర్శి అభిషేక్ సింగ్ అన్నారు.
కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)తో మనిషి ఆయుర్దాయాన్ని పెంచే సాంకేతిక పరిజ్ఞానం పదేళ్లలో అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఆమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త, రచయిత డాక్టర్ పీటర్ డియెమాండిస్ తెలిపారు.
విద్యార్థులు.. ఉద్యోగులు.. వృద్ధులు.. ఇలా రాష్ట్రంలోని ప్రతీ పౌరుడిపై కృత్రిమ మేధ తన ప్రభావం చూపించబోతోంది.. వీరందరికీ ఏఐలో కనీస ప్రాథమిక శిక్షణ తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఏఐ విధానాన్ని ప్రకటించింది.
ఆర్థిక పురోగతి దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది. 2036 నాటికి రూ.83,98,305 (1 ట్రిలియన్ డాలర్స్) కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టించాలని నిర్ణయించింది.