Home » AI Technology
ఏఐ హార్డ్‌వేర్ రేసులో బాగా వెనకబడ్డామని, పురోగతి సాధించేందుకు సమయం కూడా మించిపోయిందని ఇంటెల్ సంస్థ సీఈఓ ఉద్యోగులతో అన్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సంస్థ ఎడ్జ్ ఏఐ వైపు మళ్లినట్టు తెలుస్తోంది
కోయంబత్తూరు బాంబు పేలుళ్ళతో పాటు పలు నేరాలతో సంబంధం ఉన్న ముగ్గురు కరడుగట్టిన నేరస్థులను వారి పాత ఫొటోలను ఉపయోగించి కృత్రిమ మేథ (ఏఐ) సాయంతో గుర్తించి అరెస్టు చేసినట్టు డీజీపీ శంకర్ జివాల్ వెల్లడించారు. ఆయన శనివారం మైలాపూర్‌లోని డీజీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ఈ రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో సృష్టించిన వీడియోలు, ఆడియోలు యూట్యూబ్‌లో ఎక్కువయ్యాయి.
నిండు నూరేళ్లూ చల్లగా ఉండు ..అని పెద్దలు దీవిస్తుంటారు! మనిషికి పూర్ణాయుర్దాయం అంటే వందేళ్లని మనందరి భావన.
ప్రపంచస్థాయి సంస్థల్లో వర్దమాన, వెనుకబడిన దేశాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడంపై భారత ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజా సమస్యలు పరిష్కరించే క్రమంలో వేగంతోపాటు నాణ్యత పెరగాలంటే టెక్నాలజీని సద్వినియోగం చేసుకోవాలన్న సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా.. జనరేటివ్ ఏఐ, ఏజెంటిక్ ఏఐ ద్వారా సమస్యల్ని అధిగమించి, పోలీసు సేవల్లో నాణ్యత పెంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా చెప్పారు.
గూగుల్ ఇప్పుడు భారతదేశంలో కూడా తన కొత్త AI మోడ్ (Google AI Mode) ఫీచర్‌ను ప్రారంభించింది. ఈ ఫీచర్‌ను మొదట USలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అక్కడి వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో దీనిని ఇండియాలో కూడా ప్రారంభించారు. దీని స్పెషల్ ఏంటనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
Microsoft Free Online Courses: నిరుద్యోగులకు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్ వంటి ఉచిత ఆన్లైన్ కోర్సులను ప్రారంభించింది. అత్యంత సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యేలా రూపొందించిన ఈ కోర్సులను పూర్తిచేస్తే మెరుగైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
రాష్ట్రం లో పాఠశాలలకు వేసవి సెలవులు ముగిశాయి. గురువారం నుంచే బడులు మళ్లీ తెరుచుకుంటున్నాయి. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమవుతోంది.
క్యాష్ రిచ్ ఫైనల్‌కు సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో బరిలోకి దిగి అమీతుమీ తేల్చుకోనున్నాయి పంజాబ్-ఆర్సీబీ జట్లు. ఎవరు గెలిచినా సరికొత్త చాంపియన్ అవతరించడం ఖాయం.