• Home » Agrigold Scam

Agrigold Scam

అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వర న్యాయం

అగ్రిగోల్డ్‌ బాధితులకు సత్వర న్యాయం

‘అగ్రిగోల్డ్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తాం. ఈసారి అన్ని శాఖల సమన్వయంతో స్టేట్‌ లెవల్‌ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి దారులు వెతుకుతున్నాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

అగ్రిగోల్డ్ డిపాజిటర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో భాగంగా ఉన్న వేలాది ఎకరాల భూముల వేలం ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

అగ్రిగోల్డ్ కేసు.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి: సీఎం ఆదేశం

అగ్రిగోల్డ్ కేసు.. ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలి: సీఎం ఆదేశం

అగ్రిగోల్డ్ బాధితులకు ఆరునెలల్లో న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

Agrigold Asset Auction: అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి కమిటీలు

Agrigold Asset Auction: అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలానికి కమిటీలు

అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. సీఎస్‌ చైర్మన్‌గా ఉన్న రాష్ట్ర కమిటీకి కీలక శాఖల ఉన్నతాధికారులు సభ్యులుగా నియమితులయ్యారు

ACB Registers : ఇద్దరు ఐపీఎస్‌లపై ఏసీబీ కేసులు

ACB Registers : ఇద్దరు ఐపీఎస్‌లపై ఏసీబీ కేసులు

అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా అవినీతి, అరాచకాలకు పాల్పడిన వైపీఎస్‌ అధికారులకు కూటమి ప్రభుత్వం వరుస షాకులు ఇస్తోంది.

CS Neerab Kumar : అగ్రిగోల్డ్‌ బాధితులకు సకాలంలో న్యాయం చేయాలి

CS Neerab Kumar : అగ్రిగోల్డ్‌ బాధితులకు సకాలంలో న్యాయం చేయాలి

రాష్ట్రంలో అగ్రి గోల్డ్‌ బాధితులకు సకాలంలో తగిన న్యాయం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.

అగ్రిగోల్డ్‌ ముసుగులో 130కిపైగా కంపెనీలు

అగ్రిగోల్డ్‌ ముసుగులో 130కిపైగా కంపెనీలు

అగ్రిగోల్డ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నాంపల్లి ఎంఎ్‌సజే ప్రత్యేక కోర్టులో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.

Muappalla: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి.. కూటమి ప్రభుత్వానికి ముప్పాళ్ల వినతి

Muappalla: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోండి.. కూటమి ప్రభుత్వానికి ముప్పాళ్ల వినతి

Andhrapradesh: అగ్రిగోల్డ్ బాధితులకు కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. లక్షల మంది బాధితులు ఇంకా న్యాయం కోసం తిరుగుతున్నారన్నారు. దశాబ్ద కాలంగా బాధితులు పోరాటం చేస్తూనే ఉన్నారని తెలిపారు.

AP High Court : ఫిర్యాదుల ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారు..?

AP High Court : ఫిర్యాదుల ఆధారంగా ఏం చర్యలు తీసుకున్నారు..?

కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం పరిధిలోని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో జప్తులో ఉన్న తమ యంత్ర సామాగ్రి, టేకు చెట్లు చోరీకి గురవుతున్నాయని, వాటిని రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని అగ్రిగోల్డ్‌ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది.

CPI State Secretary Ramakrishna :  భారీగా వైసీపీ భూఆక్రమణలు

CPI State Secretary Ramakrishna : భారీగా వైసీపీ భూఆక్రమణలు

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్‌ భూములను గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో ఆక్రమించుకుని, అమ్ముకున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి