• Home » Afghanistan

Afghanistan

AFG VS NED: రాణించిన ఆప్ఘనిస్తాన్ బౌలర్లు.. స్వల్ప స్కోరుకే నెదర్లాండ్స్ ఆలౌట్

AFG VS NED: రాణించిన ఆప్ఘనిస్తాన్ బౌలర్లు.. స్వల్ప స్కోరుకే నెదర్లాండ్స్ ఆలౌట్

ఆప్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ తడబడింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు పూర్తి ఓవర్లు ఆడలేక చతికిలపడింది. 46.3 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

AFG VS NED: నెదర్లాండ్స్ నిర్లక్ష్యం.. 9 ఓవర్ల తేడాలో మూడు రనౌట్లు..!!

AFG VS NED: నెదర్లాండ్స్ నిర్లక్ష్యం.. 9 ఓవర్ల తేడాలో మూడు రనౌట్లు..!!

ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో నెదర్లాండ్స్ బ్యాటర్లు నిర్లక్ష్యం ప్రదర్శించారు. 9 ఓవర్ల తేడాతో ముగ్గురు రనౌట్ అయ్యారు. ఓడౌడ్, అకెర్ మాన్, కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ రనౌట్ రూపంలో వికెట్ సమర్పించుకున్నారు.

ODI World Cup: కేరాఫ్ సంచలనాలు.. అప్పుడు కెన్యా.. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్..!!

ODI World Cup: కేరాఫ్ సంచలనాలు.. అప్పుడు కెన్యా.. ఇప్పుడు ఆప్ఘనిస్తాన్..!!

2003 ప్రపంచకప్‌లో పసికూన కెన్యా ఏకంగా సెమీస్‌కు వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచింది. కెన్యా తరహాలో ఆప్ఘనిస్తాన్ సెమీస్ చేరాలంటే ఇంకో రెండు అద్భుతాలు చేయాలి.

Rashid Khan: ఈ ఒక్క విజయంతో ప్రపంచకప్ గెలిచినంత ఆనందంగా ఉంది

Rashid Khan: ఈ ఒక్క విజయంతో ప్రపంచకప్ గెలిచినంత ఆనందంగా ఉంది

సోమవారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై విక్టరీ సాధించడం తమకు ప్రపంచకప్ గెలిచినంత ఆనందాన్ని ఇస్తోందని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. ఈ విజయంతో తమలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని రషీద్ చెప్పుకొచ్చాడు.

World cup: అఫ్ఘానిస్థాన్ సంచలన విజయాల్లో టీమిండియా క్రికెటర్ కీలక పాత్ర.. ఎవరా ఆటగాడు? ఏం చేశాడు..?

World cup: అఫ్ఘానిస్థాన్ సంచలన విజయాల్లో టీమిండియా క్రికెటర్ కీలక పాత్ర.. ఎవరా ఆటగాడు? ఏం చేశాడు..?

భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్ చెలరేగుతోంది. టోర్నీ ప్రారంభానికి ముందు పసికూనలా కనిపించిన ఆ జట్టు ప్రస్తుతం బలీయంగా తయారైంది. బలమైన జట్లను ఓడించి సంచలనాలు సృష్టిస్తోంది.

PAK Vs AFG: ప్రపంచకప్‌లో మూడో సంచలనం.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్

PAK Vs AFG: ప్రపంచకప్‌లో మూడో సంచలనం.. పాకిస్థాన్‌కు బిగ్ షాక్

డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చిన ఆప్ఘనిస్తాన్.. ఇప్పుడు పొరుగుదేశం పాకిస్థాన్‌కు కూడా తన దెబ్బను రుచి చూపించింది. సోమవారం నాడు చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఆప్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించింది.

World cup: క్రికెట్ అంటే ఒక ఆట కాదు, భావోద్వేగం.. ఆ పిల్లాడిది అఫ్గానిస్థాన్ కాదు.. ఇండియానే!

World cup: క్రికెట్ అంటే ఒక ఆట కాదు, భావోద్వేగం.. ఆ పిల్లాడిది అఫ్గానిస్థాన్ కాదు.. ఇండియానే!

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 15న జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను పసికూన అఫ్గానిస్థాన్ చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన అఫ్గాన్ జట్టు 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.

ODI World Cup: ప్రపంచకప్‌లో ఆసియా జట్ల రికార్డులు.. అన్నీ క్లీన్‌స్వీప్‌లే..!!

ODI World Cup: ప్రపంచకప్‌లో ఆసియా జట్ల రికార్డులు.. అన్నీ క్లీన్‌స్వీప్‌లే..!!

టీమిండియా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ ఈ ప్రపంచకప్‌లో ఆసియా నుంచి ఆడుతున్న జట్లుగా నిలిచాయి. వన్డే ప్రపంచకప్‌లో ఆసియా జట్ల రికార్డులు చెక్కుచెదరకుండా అలాగే కొనసాగుతుండటం గమనించాల్సిన విషయం.

Afghanistan Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి భూకంపం.. ఎంతమంది చనిపోయారంటే..?

Afghanistan Earthquake: అఫ్ఘానిస్థాన్‌లో మరోసారి భూకంపం.. ఎంతమంది చనిపోయారంటే..?

అఫ్గానిస్థాన్‌ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే నాలుగో సారి భూకంపం సంభవించింది. ఇప్పటికే వేలాది మంది ప్రజలు చనిపోయారు.

ODI World Cup 2023: టీమిండియా ఖాతాలో రెండో విజయం.. ఆప్ఘనిస్తాన్‌పై బంపర్ విక్టరీ

ODI World Cup 2023: టీమిండియా ఖాతాలో రెండో విజయం.. ఆప్ఘనిస్తాన్‌పై బంపర్ విక్టరీ

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఢిల్లీ వేదికగా ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానాన్ని ఆక్రమించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి