• Home » Afghanistan

Afghanistan

6 Mag Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌‌‌లో భారీ భూప్రకంపనలు.. 622కు చేరిన మృతుల సంఖ్య..

6 Mag Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌‌‌లో భారీ భూప్రకంపనలు.. 622కు చేరిన మృతుల సంఖ్య..

ఆఫ్ఘనిస్తాన్‌ హోమ్ శాఖ అధికారిక ప్రకటన ప్రకారం మృతుల సంఖ్య 622కు చేరినట్లు రాయిటర్స్ పేర్కొంది. మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డవారితో అక్కడి ఆస్పత్రులు నిండిపోయాయి.

6 Magnitude Earthquake: భారీ భూప్రకంపనలు.. 250 మంది మృతి!

6 Magnitude Earthquake: భారీ భూప్రకంపనలు.. 250 మంది మృతి!

స్థానిక మీడియా కథనాల మేరకు మృతుల సంఖ్య 250కి చేరినట్లు సమాచారం. 500లకుపైగా మంది తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి.

Afghanistan: అఫ్గాన్‌లో బస్సు దగ్ధం.. 79 మంది దహనం

Afghanistan: అఫ్గాన్‌లో బస్సు దగ్ధం.. 79 మంది దహనం

అఫ్గానిస్థాన్‌లోని హెరాత్‌ ప్రావిన్స్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 79 మంది సజీవ దహనమయ్యారు.

Rashid Khan Dream: తుపాకుల రాజ్యంలో క్రికెట్.. రషీద్ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు!

Rashid Khan Dream: తుపాకుల రాజ్యంలో క్రికెట్.. రషీద్ మాటలు వింటే కన్నీళ్లు ఆగవు!

ఆఫ్ఘానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ తన రిటైర్‌మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌ నుంచి తప్పుకునే లోపు ఆ కోరిక నెరవేరితే చాలు అని అనుకుంటున్నానని చెప్పాడు.

CPEC: ఆప్ఘన్ వరకూ చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ విస్తరణ.. భారత్ అభ్యంతరం

CPEC: ఆప్ఘన్ వరకూ చైనా-పాక్ ఎకనామిక్ కారిడార్ విస్తరణ.. భారత్ అభ్యంతరం

భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో తొలిసారి ఉన్నతస్థాయి సమావేశం కోసం ఇషాక్ దార్ మూడు రోజులు బీజింగ్‌లో పర్యటిస్తున్నారు. మూడు దేశాలకు వీలున్న ఒక తేదీని ఎంచుకుని త్వరలో కాబూల్‌లో 6వ త్రైపాక్షిక విదేశాంగ మంత్రుల సమావేశం నిర్వహించనున్నట్టు తెలిపారు.

India-Taliban Ties: భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ఆప్ఘన్ సై..

India-Taliban Ties: భారత్‌తో సంబంధాల పునరుద్ధరణకు ఆప్ఘన్ సై..

జైశంకర్, ముత్తాఖీ మధ్య ఫోను సంభాషణల ప్రాధాన్యతపై తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్‌ను ప్రశ్నించినప్పుడు, ఇండియాతో ఆప్ఘన్‌కు చారిత్రక సంబంధాలున్నాయని, వాటిని తిరిగి పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Taliban Ban Chess: అప్ఘానిస్థాన్‌లో చదరంగాన్ని నిషేధించిన తాలిబాన్లు

Taliban Ban Chess: అప్ఘానిస్థాన్‌లో చదరంగాన్ని నిషేధించిన తాలిబాన్లు

జూదానికి దారి తీస్తోందన్న కారణంతో తాలిబాన్లు చదరంగాన్ని నిషేధించారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని తెలిపారు.

Taliban Leader Warns Pashtuns: భారత్‌తో ఉద్రిక్తతలు.. పాక్‌ జాతీయులకు తాలిబాన్ వార్నింగ్

Taliban Leader Warns Pashtuns: భారత్‌తో ఉద్రిక్తతలు.. పాక్‌ జాతీయులకు తాలిబాన్ వార్నింగ్

పాక్ ఆర్మీ రాజకీయ క్రీడలో పావులు కావొద్దంటూ అక్కడి పాష్‌తూన్ తెగలకు అప్ఘానిస్థాన్ సీనియర్ నేత ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు.

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో భారీ భూకంపం.. భారత్‌పైనా ఎఫెక్ట్..

Earthquake: ఆఫ్ఘనిస్తాన్‌లో మరో భారీ భూకంపం.. భారత్‌పైనా ఎఫెక్ట్..

మయన్మార్, థాయ్‌లాండ్‌ భూకంపం ఏ స్థాయిలో నష్టాన్ని మిగిల్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషాద ఘటన మర్చిపోక ముందే ఆఫ్ఘనిస్తాన్‌లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. శనివారం మధ్యాహ్నం 12:17 గంటల సమయంలో భూకంపం సంభవించింది.

Earthquake: ఆ దేశంలో భూకంపం.. ఢిల్లీలో కంపించిన భూమి

Earthquake: ఆ దేశంలో భూకంపం.. ఢిల్లీలో కంపించిన భూమి

నేడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. భయంతో ఒక్క క్షణం అక్కడి ప్రజల గుండె ఆగిపోయింది. అందుకు కారణం.. బుధవారం ఉదయం అక్కడ సంభవించిన భూప్రకంపనలు. అసలేం జరిగిందంటే..

తాజా వార్తలు

మరిన్ని చదవండి