• Home » Afghanistan Cricketers

Afghanistan Cricketers

వైభవ్‌ సూర్యవంశీకి బదులుగా సంజూ.. టీమ్‌ఇండియా నిర్ణయం సరైనదేనా?

వైభవ్‌ సూర్యవంశీకి బదులుగా సంజూ.. టీమ్‌ఇండియా నిర్ణయం సరైనదేనా?

అఫ్గాన్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా తీసుకున్న నిర్ణయంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

భారత్-అఫ్గాన్ తొలి టీ20 మ్యాచ్‌లో వందేమాతరం ఆలాపన.. కాంగ్రెస్ జోక్యం

భారత్-అఫ్గాన్ తొలి టీ20 మ్యాచ్‌లో వందేమాతరం ఆలాపన.. కాంగ్రెస్ జోక్యం

ఓ అంతర్జాతీయ స్పోర్టింగ్ ఈవెంట్‌లో మొట్టమొదటిసారిగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన భారత్-అఫ్గానిస్థాన్ తొలి టీ20 మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఈ సంఘటన జరిగింది.

పాకిస్థాన్‌తో వివాదం.. పీఎస్ఎల్ వేలానికి అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు దూరం

పాకిస్థాన్‌తో వివాదం.. పీఎస్ఎల్ వేలానికి అఫ్గానిస్తాన్ ఆటగాళ్లు దూరం

పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) వేలంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆఖరి నిమిషంలో ఈ వేలం నుంచి అఫ్గానిస్తాన్ ప్లేయర్లు తమ పేర్లను ఉపసంహరించుకున్నారు. ఇరుదేశాల మధ్య కొనసాగుతోన్న ఉద్రిక్తతలే దీనికి కారణమని సమాచారం.

Afghanistan Players: ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లో అఫ్గాన్ ప్లేయర్లు

Afghanistan Players: ఐసీసీ ర్యాంకింగ్స్ విడుదల.. టాప్‌లో అఫ్గాన్ ప్లేయర్లు

అఫ్గానిస్థాన్ స్టార్ క్రికెటర్ రషీద్ ఖాన్ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను అఫ్గాన్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆ విజయం రషీద్ కీలకపాత్ర పోషించాడు.

Azmatullah Omarzai: ఆసీస్‌ను ఊచకోత కోసిన 24 ఏళ్ల బ్యాటర్.. ఇదేం ఉతుకుడు సామి

Azmatullah Omarzai: ఆసీస్‌ను ఊచకోత కోసిన 24 ఏళ్ల బ్యాటర్.. ఇదేం ఉతుకుడు సామి

AFG vs AUS: ప్రత్యర్థులను బెదిరించే ఆస్ట్రేలియాను ఓ కుర్ర బ్యాటర్ భయపెట్టాడు. బంతి వేయాలంటేనే వణికిపోయేలా చేశాడు. భీకర షాట్లతో తుఫానులా వాళ్లపై విరుచుకుపడ్డాడు. మరి.. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..

Sediqullah Atal: ఆసీస్‌ను భయపెట్టిన ఆఫ్ఘాన్ బ్యాటర్.. ఈ నాక్ శానా యేండ్లు యాదుంటది

Sediqullah Atal: ఆసీస్‌ను భయపెట్టిన ఆఫ్ఘాన్ బ్యాటర్.. ఈ నాక్ శానా యేండ్లు యాదుంటది

AFG vs AUS: ఆస్ట్రేలియా జట్టును ఓ చిచ్చరపిడుగు భయపెట్టాడు. మెమరబుల్ నాక్‌తో వణికించాడు. మంచి బంతుల్ని కూడా భారీ షాట్లుగా మలుస్తూ శానా యేండ్లు యాదుండే ఇన్నింగ్స్ ఆడాడు. ఎవరా బ్యాటర్? అనేది ఇప్పుడు చూద్దాం..

Noor Ahmad: సీఎస్‌కే బౌలర్ మ్యాజికల్ డెలివరీ.. బంతిని బొంగరంలా తిప్పేశాడు

Noor Ahmad: సీఎస్‌కే బౌలర్ మ్యాజికల్ డెలివరీ.. బంతిని బొంగరంలా తిప్పేశాడు

SA20: స్పిన్నర్లు టెస్టుల్లో మ్యాజిక్ చేయడం కామనే. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై చెలరేగడం సాధారణమే. కానీ టీ20 లాంటి ఫార్మాట్‌లో బ్యాటింగ్‌కు స్వర్గధామం లాంటి వికెట్లపై బంతిని గింగిరాలు తిప్పడం అంత ఈజీ కాదు.

Afghanistan: ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌పై బ్యాన్.. పంతం పట్టి చేశారుగా..

Afghanistan: ఆఫ్ఘానిస్థాన్ టీమ్‌పై బ్యాన్.. పంతం పట్టి చేశారుగా..

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో తక్కువ టైమ్‌లోనే ఎదిగిన జట్టుగా ఆఫ్ఘానిస్థాన్‌ను చెప్పొచ్చు. పసికూన స్థాయి నుంచి టాప్ టీమ్స్‌ను చిత్తు చేసే రేంజ్‌కు చేరుకుందా జట్టు. అలాంటి ఆఫ్ఘాన్‌కు ఊహించని షాక్ తగిలింది.

Wedding Bells :  ఇంటివాడైన రషీద్‌ ఖాన్‌

Wedding Bells : ఇంటివాడైన రషీద్‌ ఖాన్‌

అఫ్ఘానిస్థాన్‌ స్టార్‌ క్రికెటర్‌ రషీద్‌ ఖాన్‌ ఇంట పెళ్లిబాజాలు మోగాయి. 26 ఏళ్ల రషీద్‌ పెళ్లి చేసుకున్నాడు.

Rashid Khan: వైభవంగా ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం.. నెట్టింట వీడియోలు వైరల్!

Rashid Khan: వైభవంగా ఆఫ్ఘాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ వివాహం.. నెట్టింట వీడియోలు వైరల్!

ఆష్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓ ఇంటివాడయ్యాడు. అక్టోబర్ 3న పాష్తూన్ సంప్రదాయం ప్రకారం అతడి వివాహం జరిగింది. కాబూల్‌లో అంగరరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి తాలూకు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి