• Home » Adimulapu Suresh

Adimulapu Suresh

Adimulapu Suresh: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి

Adimulapu Suresh: డ్రామాలు కట్టిపెట్టి.. కూటమి ప్రభుత్వాన్ని నిలదీయండి

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ‌గురించి ఏమి తెలియకుండా అవాకులు, చవాక్కులు మాట్లాడుతున్నారంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగపై మాజీ మంత్రి అదిమూలపు సురేశ్ మండిపడ్డారు. సోమవారం అమరావతిలో అదిమూలపు సురేశ్ మాట్లాడుతూ.. మంద కృష్ణ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

YSRCP: వైసీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డులు.. నేతల పరేషాన్

YSRCP: వైసీపీ ఆఫీసుకు టూలెట్ బోర్డులు.. నేతల పరేషాన్

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) ఘన విజయం సాధించిన విషయం తెలసిందే. ప్రభుత్వం మారడంతో వైసీపీ (YSRCP) కీలక నేతలు, మాజీ మంత్రులు తట్టా బుట్ట సర్దేస్తున్నారు. కొంతమంది నేతలు ఇప్పటికే రాష్ట్రాన్ని వదలి విదేశాలకు వెళ్లిపోయినట్లు సమాచారం.

AP Politics: మంత్రి మిస్సింగ్.. కలకలం రేపుతున్న పోస్టర్లు..!

AP Politics: మంత్రి మిస్సింగ్.. కలకలం రేపుతున్న పోస్టర్లు..!

Prakasam News: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో(Yerragondapalem) గోడలపై వెలసిన పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. మంత్రికి(Andhra Pradesh Minister) సంబంధించిన ప్రకటన ఆ పోస్టర్లలో ఉంది. దాంతో ఆ వ్యవహారం చర్చనీయాంశమైంది. మరి ఇంతకీ ఆ పోస్టర్లలో ఏముంది? ఏ మంత్రి గురించి ఆ పోస్టర్లలో పేర్కొన్నారు? వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే..

Big Breaking: దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఘోరంగా అవమానించిన సీఎం జగన్

Big Breaking: దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఘోరంగా అవమానించిన సీఎం జగన్

సీఎం జగన్ సభలో దళిత మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఘోర అవమానం జరిగింది. ఆదిమూలపు సురేష్‌తోపాటు ఎర్రగొండపాలెం వైసీపీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌కు అవమానం ఎదురైంది.

TDP: ఆ మంత్రి  రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం కుట్ర పన్నుతున్నారు:బాల వీరాంజనేయస్వామి

TDP: ఆ మంత్రి రాబోయే ఎన్నికల్లో గెలుపుకోసం కుట్ర పన్నుతున్నారు:బాల వీరాంజనేయస్వామి

జగన్ రెడ్డి బదిలీల్లో భాగంగా కొండెపి నియోజకవర్గానికి వచ్చిన మంత్రి ఆదిమూలపు సురేశ్ (Minister Adimulapu Suresh) గెలుపుకోసం అడ్డదారులు తొక్కుతున్నారని టీడీపీ శాసనసభ్యులు డోలా బాల వీరాంజనేయస్వామి (Bala Veeranjaneya Swamy) అన్నారు.

AP News: స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట

AP News: స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట

Andhrapradesh: స్వచ్ఛ సర్వేక్షన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట పండింది. ఆల్ ఇండియా లెవెల్లో నాలుగు ర్యాంకులను రాష్ట్రం కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వెక్షన్ 2023లో ఏపీ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుందన్నారు.

Minister Suresh: 50 మున్సిపాలిటీల్లో మాత్రమే సమ్మె ప్రభావం

Minister Suresh: 50 మున్సిపాలిటీల్లో మాత్రమే సమ్మె ప్రభావం

మున్సిపల్ కార్మికుల సమ్మె విరమించాలని ఆయా సంఘాలతో చర్చలు జరిగాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ( Minister Suresh ) తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చర్చల తర్వాత వారి డిమాండ్ల మేరకు కొన్ని జీవోలు కూడా విడుదల చేయాలని నిర్ణయించామన్నారు. నాన్ పీహెచ్ కేటగిరీ ఉద్యోగులకూ రూ.6 వేల ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ ఇస్తామని మంత్రి సురేష్ చెప్పారు.

Adimulapu Suresh: ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అసమ్మతి సెగ

Adimulapu Suresh: ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అసమ్మతి సెగ

Andhrapradesh: ఒంగోలులో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు అసమ్మతి సెగ తగిలింది. ఒంగోలులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఆదిమూలపు సురేష్ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు.

Adimulapu Suresh: దయచేసి పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరుకండి

Adimulapu Suresh: దయచేసి పారిశుద్ధ్య కార్మికులు విధులకు హాజరుకండి

Andhrapradesh: పారిశుద్ధ్య కార్మికులు ద‌య‌చేసి విధుల‌కు హాజ‌రుకావాల‌ని కోరుతున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... మున్సిప‌ల్ కార్మికుల స‌మ్మెతో ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టామన్నారు.

AP News: 13 డిమాండ్లల్లో 3 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం.. చర్చలు విఫలం

AP News: 13 డిమాండ్లల్లో 3 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం.. చర్చలు విఫలం

మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రి అదిమూలపు సురేష్ చర్చలు విఫలమయ్యాయి. మున్సిపాల్టీలలో సమ్మెలో పాల్గొన్న సీఐటీయూ నేతలతో మంత్రి చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమ్మె విరమించాలని యూనియన్ నేతలను మంత్రి సురేష్ కోరారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి