• Home » Actress

Actress

Russian Actress Kamilla: బీచ్‌లో యోగా చేస్తున్న హీరోయిన్‌.. చూస్తుండగానే అలల దాటికి..

Russian Actress Kamilla: బీచ్‌లో యోగా చేస్తున్న హీరోయిన్‌.. చూస్తుండగానే అలల దాటికి..

బీచ్‌లో యోగా చేయడానికి వెళ్లిన హీరోయిన్ చివరకు విగతజీవిగా తిరిగొచ్చింది. థాయిలాండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నటి మృతిపై దక్షిణాది సినీ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Jetwani: టెర్రరిస్ట్‌లా ట్రీట్‌ చేశారు..

Jetwani: టెర్రరిస్ట్‌లా ట్రీట్‌ చేశారు..

గత వైసీపీ ప్రభుత్వంలో పోలీసు ఉన్నతాధికారులు తన పట్ల నీచంగా ప్రవర్తించారని ముంబై నటి కాదంబరి జెత్వానీ ఆరోపించారు.

Arfa Khanum Sherwani: నేనూ మోదీ ప్రభుత్వ బాధితురాలినే..

Arfa Khanum Sherwani: నేనూ మోదీ ప్రభుత్వ బాధితురాలినే..

ఓ ముస్లిం మహిళగా, పాత్రికేయురాలిగా తాను మోదీ సర్కారు బాధితురాలినేనంటూ ‘ది వైర్‌’ సీనియర్‌ ఎడిటర్‌ ఆర్ఫాఖానుమ్‌ షేర్వానీ వ్యాఖ్యానించారు. మోదీ ప్రధాని అయిన మొదట్నుంచి ప్రజా వ్యతిరేక విధానాలనే అవలంబించారని.. సమాజంలో విద్వేషాలను రెచ్చగొట్టారని ఆరోపించారు.

Bangalore: మత్తు మజా.. మస్త్‌ మజా..

Bangalore: మత్తు మజా.. మస్త్‌ మజా..

బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో మత్తులో ఊగుతూ మస్త్‌గా ఎంజాయ్‌ చేస్తూ.. ఏపీ, తెలంగాణకు చెందిన పులువురు రాజకీయ, సినీ ప్రముఖులు పట్టుబడ్డారు. వారిలో పలువురు సీరియల్‌ నటులు, మోడల్స్‌ ఉన్నట్టు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన బడా వ్యాపారి బర్త్‌డే సందర్భంగా బెంగళూరులోని ఓ ఫాంహౌ్‌సలో ఈ రేవ్‌ పార్టీ నిర్వహించారు.

Pavitra: రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మృతి

Pavitra: రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ తెలుగు, కన్నడ నటి పవిత్ర జయరామ్‌ (42) మరణించారు. ఆమె ప్రయాణిస్తున్న కారు వేగంగా డివైడర్‌ను ఢీకొట్టి.. దాని పైనుంచి అవతలివైపు రోడ్డు మీదకు దూసుకెళ్లింది. ఆ లేన్‌లో వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టి నుజ్జయింది. పవిత్రది కర్ణాటక రాష్ట్రం మాండ్య జిల్లా ఉమ్మదహల్లి గ్రామం. ఆమెతో పాటు పినతల్లి కుమార్తె ఆపేక్ష, మరో నటుడు చంద్రకాంత్‌ (చందు), డ్రైవర్‌ శ్రీకాంత్‌తో కలిసి శనివారం సాయంత్రం కారు (స్కార్పియో)లో బెంగళూరు నుంచి హైదరాబాదుకు బయలుదేరారు.

Emily Willis: అడల్ట్ ఫిల్మ్ స్టార్‌ ఎమిలీ పరిస్థితి విషమం.. చేతులెత్తేసిన వైద్యులు.. అసలేమైంది?

Emily Willis: అడల్ట్ ఫిల్మ్ స్టార్‌ ఎమిలీ పరిస్థితి విషమం.. చేతులెత్తేసిన వైద్యులు.. అసలేమైంది?

ఈమధ్య కాలంలో అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుసగా విషాద ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ పరిశ్రమకు చెందిన కథానాయికలు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారు. రీసెంట్‌గానే సోఫియా లియోన్ (Sophia Leone) (26) అనే అడల్ట్ ఫిల్మ్ స్టార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలేంటో ఇంతవరకూ తెలియరాలేదు. ఇప్పుడు తాజాగా ఎమిలీ విల్లీస్ (Emily Willis) అనే మాజీ అడల్ట్ స్టార్ కోమాలోకి వెళ్లింది.

Sambhavana Seth: 'ఆప్'కు సినీ నటి సంభావనా సేథ్ గుడ్‌బై

Sambhavana Seth: 'ఆప్'కు సినీ నటి సంభావనా సేథ్ గుడ్‌బై

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆమ్ ఆద్మీ పార్టీ శ్రీకారం చుట్టిన తరుణంలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఏడాది క్రితం 'ఆప్'లో చేరిన నటి సంభావనా సేథ్ ప్రకటించారు. పార్టీలో చేరి పొరపాటు చేశానంటూ ఆమె వ్యాఖ్యానించారు.

Jaya Prada: జయప్రద అరెస్టుకు రాంపూర్ కోర్టు సంచలన ఆదేశం

Jaya Prada: జయప్రద అరెస్టుకు రాంపూర్ కోర్టు సంచలన ఆదేశం

సీనియర్ నటి, పొలిటీషియన్ జయప్రదను అరెస్టు చేయాలంటూ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు మంగళవారంనాడు సంచలన ఆదేశాలు జారీ చేసింది. జయప్రదను అరెస్టు చేసేందుకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేయాలని, ఈనెల 27వ తేదీన కోర్టులో హాజరుపరచాలని సూపరింటెడెండ్ ఆఫ్ పోలీస్‌ని కోర్టు ఆదేశించింది.

Worst Airline: ఈ ఎయిర్‌లైన్ వరస్ట్..ప్రయాణించే ముందు 100 సార్లు ఆలోచించాలన్న నటి

Worst Airline: ఈ ఎయిర్‌లైన్ వరస్ట్..ప్రయాణించే ముందు 100 సార్లు ఆలోచించాలన్న నటి

నాగిన్ 5 ఫేమ్, టీవీ నటి సుర్భి చందనా(Surbhi Chandna) సోషల్ మీడియాలో ఓ ప్రముఖ విమానయాన సంస్థపై విమర్శలు గుప్పించింది. ఎందుకంటే ఆ ఎయిర్‌లైన్‌తో తనకు చాలా చేధు అనుభవం ఎదురైనట్లు చెప్పింది.

Lakshmika Sajeevan: నటి లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి

Lakshmika Sajeevan: నటి లక్ష్మిక సజీవన్ గుండెపోటుతో మృతి

వర్దమాన మలయాళ సీనీ, టెలివిజన్ నటి లక్ష్మిక సజీవన్ శుక్రవారంనాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో కన్నుమూసింది. ఆమె వయస్సు 24 సంవత్సరాలు. గుండెపోటు కారణంగా ఆమె కన్నుమూసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి