• Home » Actress

Actress

Ranya Rao: నవంబర్‌లో పెళ్లి, నెల తర్వాత విడివిడిగా.. రన్యారావు భర్త వెల్లడి

Ranya Rao: నవంబర్‌లో పెళ్లి, నెల తర్వాత విడివిడిగా.. రన్యారావు భర్త వెల్లడి

రన్యారావుతో తనకున్న అనుబంధం దృష్ట్యా కస్టడీలోకి తీసుకునే అవకాశాలున్నాయనే భయంతో కర్ణాటక హైకోర్టును హుక్కేరి ఇటీవల ఆశ్రయించారు. దీంతో ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మార్చి 11న కోర్టు ఆదేశాలిచ్చింది.

Ranya Rao: చిక్కుల్లో రన్యారావు సవతి తండ్రి.. కంపల్సరీ లీవ్‌పై వెళ్లాలని ఉత్తర్వులు

Ranya Rao: చిక్కుల్లో రన్యారావు సవతి తండ్రి.. కంపల్సరీ లీవ్‌పై వెళ్లాలని ఉత్తర్వులు

కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీగా ఉన్న కె.రామచంద్రరావును 'కంపల్సర్సీ లీవు'పై పంపుతూ కీలక ఆదేశాలు వెలువడ్డాయి. తక్షణం ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు.

Ranya Rao: చెంపదెబ్బలు కొట్టారు, తిండిపెట్టలేదు.. డీఆర్ఐ ఏడీజీకి రన్యారావు లేఖ

Ranya Rao: చెంపదెబ్బలు కొట్టారు, తిండిపెట్టలేదు.. డీఆర్ఐ ఏడీజీకి రన్యారావు లేఖ

సీనియర్ ఐపీఎస్ అధికారి కె.రామచంద్రరావు కుమార్తె అయిన రన్యారావును బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు ఇటీవల అడ్డుకుని, రూ.12.56 కోట్లు విలువచేసే అక్రమ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిలు నిరాకరణ

Ranya Rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యారావుకు బెయిలు నిరాకరణ

మార్చి 3న దుబాయ్‌ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రన్యారావును డీఐర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకున్నారు. ఆమె నుంచి రూ.12.56 కోట్ల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బెయిలు కోరుతూ ఆమె దాఖలు చేసుకున్న పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగింది.

Ranya Rao: యూట్యూబ్‌లో చూసి స్మగ్లింగ్‌ నేర్చుకున్నా

Ranya Rao: యూట్యూబ్‌లో చూసి స్మగ్లింగ్‌ నేర్చుకున్నా

కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్‌ కేసు ప్రకంపనలు కన్నడ నాట కొనసాగుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే సీబీఐ విచారణ చేపట్టగా తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కూడా రంగంలోకి దిగింది.

Ranya Rao: రన్యారావుకు పెళ్లికి హాజరైన సీఎం.. వెలుగుచూసిన ఫోటో

Ranya Rao: రన్యారావుకు పెళ్లికి హాజరైన సీఎం.. వెలుగుచూసిన ఫోటో

మార్చి 3న కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.12.57 కోట్ల బంగారంతో రన్యారావు పట్టుబడ్డారు. ఆ బంగారాన్ని సీజ్ చేసిన డీఆర్ఐ ఆ తర్వాత బెంగళూరులోని ఆమె నివాసం నుంచి మరో 2.06 కోట్ల బంగారం, 2.67 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది.

Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. సవతి తండ్రి పాత్రపై దర్యాప్తు

Ranya Rao: రన్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. సవతి తండ్రి పాత్రపై దర్యాప్తు

రన్యారావు బంగారం తరలించే సమయంలో విమానాశ్రయంలో వీఐపీ ప్రోటాకాల్‌ను దుర్వినియోగం చేశారని, తన సవతి తండ్రి, సీనియర్ ఐపీఎస్ అధికారి రామచంద్రారావు పేరును ఉపయోగించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు

Ranya Rao: ఇంటరాగేషన్‌లో టార్చర్.. కోర్టులో కంటతడి పెట్టిన రన్యారావు

డీఆర్ఐ ఇంటరాగేషన్‌లో తనపై శారీరకంగా ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని రన్యారావు కోర్టుకు స్పష్టం చేశారు. అయితే మాటలతో వేధించడం, బెదిరించడం జరిగిందని, దాంతో తాను భావోద్యేగానికి గురయ్యానని చెబుతూ కోర్టులో ఆమె కంటతడి పెట్టారు.

Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్

Ranya Rao: రన్యారావుకు పొలిటికల్ లింక్స్.. దుమ్మెత్తి పోసుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్

తనను చిక్కుల్లోంచి బయటపడేయాలంటూ సిద్ధరామయ్య సర్కార్‌లోని ఇద్దరు మంత్రులను రన్యారావు సంప్రదించినట్టు బీజేపీ ఆరోపించింది. ఇది తీవ్రమైన ప్రోటాకాల్ ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపింది.

Ranya Rao: స్మగ్లింగ్‌ కేసులో నన్ను ఇరికించారు.. రన్యారావు కంటతడి

Ranya Rao: స్మగ్లింగ్‌ కేసులో నన్ను ఇరికించారు.. రన్యారావు కంటతడి

ఈ కేసులో గత శుక్రవారంనాడు కోర్టు ముందు హాజరుపరచడానికి ముందు కూడా ఆమె తన లాయర్ల వద్ద కంటతడిపెట్టారు. అసలు ఈ కేసులో తాను ఎలా ఇరుక్కున్నానో, విమానాశ్రయం వద్ద ఏమి జరిగిందో తలుచుకుంటూ తాను నిద్రపోలేదని, మానసిక స్థిమితం కోల్పోయానని చెప్పింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి