• Home » acidity

acidity

Gas Pain Relief Tips: ఒక్కసారి ఇలా చేస్తే.. కడుపులోని గ్యాస్ మొత్తం బయటకు వస్తుందట!

Gas Pain Relief Tips: ఒక్కసారి ఇలా చేస్తే.. కడుపులోని గ్యాస్ మొత్తం బయటకు వస్తుందట!

Gas Problems Remedies: చాలామంది తిన్న వెంటనే గ్యాస్ సమస్యతో తీవ్రంగా బాధపడుతుంటారు. పుల్లటి తేన్పులు, కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట వంటి లక్షణాలు, తీవ్రనొప్పి కడుపును మెలిపెట్టేస్తు్న్నట్టే ఉంటుంది. పొట్టలో నుంచి గ్యాస్ బయటికి రాక నానా అవస్థ పడుతుంటారు. కానీ, ఈ పని చేస్తే క్షణాల్లో కడుపులోని గ్యాస్ మొత్తం వెలుపలికి వచ్చేస్తుందని డాక్టర్లు అంటున్నారు.

Lemon Water Acidity Link: ప్రతిరోజూ లెమన్ జ్యూస్ తాగితే అసిడిటీ వస్తుందా?

Lemon Water Acidity Link: ప్రతిరోజూ లెమన్ జ్యూస్ తాగితే అసిడిటీ వస్తుందా?

నిమ్మకాయ నీటిని సహజ ఆరోగ్య పానీయంగా పరిగణిస్తారు. బరువు తగ్గాలన్నా.. ఫిట్‌గా ఉండాలన్నా ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో లెమన్ జ్యూస్ తాగితే మంచిదని సోషల్ మీడియా లేదా ఫిట్‌నెస్ నిపుణులు అంటుంటారు. అందుకే ఈ ట్రెండ్ ఇటీవల బాగా పెరిగిపోయింది. కానీ, రోజూ లెమన్ జ్యూస్ తాగే అలవాటు ఆరోగ్యానికి చేటు చేసే అవకాశమూ ఉంది.

Indigestion Prevention Tips: అజీర్తి వల్ల సర్వరోగాలు.. ఈ చిట్కా పాటిస్తే జీవితంలో రాదు..

Indigestion Prevention Tips: అజీర్తి వల్ల సర్వరోగాలు.. ఈ చిట్కా పాటిస్తే జీవితంలో రాదు..

Tips to Avoid Indigestion Permanently: అజీర్తి సమస్య మిమ్మల్ని తీవ్రంగా ఇబ్బందిపెడుతోందా.. కడుపులో నొప్పి, గ్యాస్, ఛాతీ నొప్పి, గుండెల్లో మంట వంటి లక్షణాలు ఎప్పుడు పడితే అప్పుడు అటాక్ చేస్తూ తీవ్రంగా కలవరపెడుతున్నాయా.. అయితే, ఈ సింపుల్ చిట్కా పాటించండి. జీవితంలో ఈ సమస్య మళ్లీ రాదు.

Green Chillies: ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..

Green Chillies: ప్రతిరోజూ పచ్చిమిర్చి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..

Green Chillies: రోజూ ఏదొక రూపంలో పచ్చిమిర్చిని క్రమం తప్పకుండా తింటున్నారా.. ఈ అలవాటు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా. ఇంతకీ, డైలీ పచ్చిమిర్చి తినడం మంచిదా.. కాదా.. ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు.

Acidity Remedies: తరచూ అసిడిటీతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం..

Acidity Remedies: తరచూ అసిడిటీతో బాధపడుతున్నారా.. ఇలా చేస్తే క్షణాల్లో మాయం..

Acidity Remedies at Home : తరచూ మిమ్మల్ని అసిడిటీ సమస్య ఇబ్బంది పెడుతోందా. ఎలా పరిష్కరించుకోవాలో తెలియక సతమవుతున్నారా. మీరు గనక ఈ చిన్నపాటి చిట్కాలు అనుసరిస్తే కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట, గ్యాస్ సంబంధిత సమస్యలు క్షణాల్లోనే మాయమవుతాయి.

Acidity Home Remedies : ఈ వంటింటి చిట్కాలతో.. ఎసిడిటీ క్షణాల్లో మాయం..

Acidity Home Remedies : ఈ వంటింటి చిట్కాలతో.. ఎసిడిటీ క్షణాల్లో మాయం..

మీకు ఎసిడిటీ సమస్య ఉందా.. మందులు వాడినా పెద్దగా ఉపశమనం లభించకపోతే ఒకసారి ఈ హోం రెమెడీస్ ప్రయత్నించండి. మీ వంటగదిలో ఉండే వస్తువులతో తక్షణమే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందడి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి