• Home » ACB

ACB

ACB : నీటిపారుదల శాఖ ఈఈ అక్రమాస్తులు రూ.100 కోట్లపైనే!

ACB : నీటిపారుదల శాఖ ఈఈ అక్రమాస్తులు రూ.100 కోట్లపైనే!

నీటిపారుదల శాఖకు చెందిన అవినీతి తిమింగలం ఏసీబీ వలకు చిక్కింది. చొప్పదండి డివిజన్‌లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ)గా పనిచేస్తున్న నూనె శ్రీధర్‌ను ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.

ACB Raids: శ్రీధర్ ఆస్తులపై ఏసీబీ అధికారుల ఫోకస్

ACB Raids: శ్రీధర్ ఆస్తులపై ఏసీబీ అధికారుల ఫోకస్

ACB Raids: ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) నూనె శ్రీధర్ నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీధర్ ఆస్తులపైనే ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టారు.

ACB Raids: తెలంగాణలో సంచలనం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్స్

ACB Raids: తెలంగాణలో సంచలనం.. కాళేశ్వరం ప్రాజెక్ట్ అధికారి ఇంట్లో ఏసీబీ రైడ్స్

తెలంగాణలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. తెలంగాణలో ఏకకాలంలో నూనె శ్రీధర్‌కి సంబంధించి 20 చోట్ల ఏసీబీ సోదాలు చేస్తోంది. ఇరిగేషన్ శాఖలో ఎస్ఈగా పనిచేసిన నూనె శ్రీధర్ ఇంట్లో ఇవాళ(బుధవారం) తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ACB Raids: మున్సిపల్‌ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

ACB Raids: మున్సిపల్‌ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

ఏసీబీ అధికారులు రాష్ట్రంలోని రెండు మున్సిపాలిటీల్లో గురువారం నిర్వహించిన వేరువేరు దాడుల్లో లంచం తీసుకుంటూ నలుగురు ఉద్యోగులు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికారు.

ACB Arrest: 15 వేలు లంచం తీసుకుంటూచిక్కిన సర్వేయర్‌

ACB Arrest: 15 వేలు లంచం తీసుకుంటూచిక్కిన సర్వేయర్‌

భూ సర్వే పంచనామా ధ్రువీకరణ పత్రం జారీకి ఓ రైతు నుంచి రూ.15 వేలు లంచం తీసుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ల్యాండ్‌ సర్వేయర్‌ మల్లోజు నాగరాజును ఏసీబీ అధికారులు శనివారం అరెస్టు చేశారు.

ACB Raid: భూరికార్డుల నమోదుకు రూ.9లక్షల లంచం!

ACB Raid: భూరికార్డుల నమోదుకు రూ.9లక్షల లంచం!

భూమిని రికార్డుల్లో నమోదు చేయడానికి లంచం డిమాండ్‌ చేసిన ఆర్‌ఐని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీకి చిక్కిన ముషీరాబాద్‌ స్పెషల్‌ ఆర్‌ఐ

ఏసీబీకి చిక్కిన ముషీరాబాద్‌ స్పెషల్‌ ఆర్‌ఐ

ఫ్యామిలీ సర్టిఫికెట్‌ ఇవ్వడానికి ఓ అధికారి రూ.1.10లక్షల లంచం డిమాండ్‌ చేసి, అడ్వాన్స్‌గా రూ.25వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Kavitha: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు

Kavitha: వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే నోటీసులు

కాంగ్రెస్‌ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే బీఆర్‌ఎస్‌ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇచ్చిందని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు.

Khammam: ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌

Khammam: ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్‌ సబ్‌ రిజిస్ట్రార్‌

గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి లంచం తీసుకుంటూ ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్‌ మండలం సబ్‌ రిజిస్టార్‌ జెక్కి అరుణ ఏసీబీకి చిక్కారు.

KTR: బ్రేకింగ్.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

KTR: బ్రేకింగ్.. కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

KTR: మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఏసీబీ నోటీసులు పంపింది. ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఈ నెల 28వ తేదీన విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి