• Home » ABN Big Debate

ABN Big Debate

ABN Big Debate: షర్మిలకి నేను అండగా ఉంటా.. ఇక జగన్ పని అయిపోయింది

ABN Big Debate: షర్మిలకి నేను అండగా ఉంటా.. ఇక జగన్ పని అయిపోయింది

ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇన్నాళ్లు రేవంత్ రెడ్డి మీడియా ముందుకు వచ్చిన సందర్భాలు దాదాపు లేవనే చెప్పాలి. పైగా పోటా పోటీగా తెలుగు ప్రముఖ చానెల్స్, దినపత్రికలు ఇంటర్వ్యూల కోసం పోటీ పడినప్పటికీ.. ఎన్నికల ముందు ‘బిగ్ డిబేట్‌’లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు..

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్‌తో నాకున్న విభేదాలు ఇవే: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్‌తో నాకున్న విభేదాలు ఇవే: సీఎం రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో తనకు సంబంధాలపై తెలంగాణ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన.. జగన్‌తో తనకు రాజకీయంగా ఏమాత్రం సఖ్యత లేదన్నారు.

CM Revanth Reddy: జగన్ కాదంటే షర్మిలతో వారికి టికెట్ ఇప్పిస్తా: రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: జగన్ కాదంటే షర్మిలతో వారికి టికెట్ ఇప్పిస్తా: రేవంత్ రెడ్డి

ఏపీలో సీఎం జగన్ టికెట్ ఇవ్వని వారికి కాంగ్రెస్ తరఫున తాను టికెట్ ఇప్పిస్తానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏబీఎన్ బిగ్ డిబేట్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఢిల్లీలో తానిచ్చిన పార్టీకి వైసీపీ నేతలు హాజరవడం, అలా హాజరవైన వారిని ఏపీ సీఎం జగన్ తిట్టడంపై స్పందించారు.

CM Revanth Reddy: చంద్రబాబుకు ఫేవర్ చేస్తారా? సీఎం రేవంత్ ఆన్సర్ ఇదే!

CM Revanth Reddy: చంద్రబాబుకు ఫేవర్ చేస్తారా? సీఎం రేవంత్ ఆన్సర్ ఇదే!

ఏపీ ఎన్నికల్లో చంద్రబాబుకు సపోర్ట్ చేయడంపై కీలక కామెంట్స్ చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సీఎం అవడం వల్ల ఏపీలో చంద్రబాబుకు ఏమైనా ఫేవర్ జరిగే ఛాన్స్ ఉందా? అని ఆర్కే ప్రశ్నించగా.. తనదైన శైలిలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి.

ABN Big Debate : రేవంత్‌తో ఏబీఎన్ బిగ్ డిబేట్ కోసం కోట్లాది జనం ఎదురుచూపులు

ABN Big Debate : రేవంత్‌తో ఏబీఎన్ బిగ్ డిబేట్ కోసం కోట్లాది జనం ఎదురుచూపులు

ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి తొలిసారి ఏబీఎన్-ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. ఏబీఎన్ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. రేవంత్‌ను సాయంత్రం 7 గంటలకు (జనవరి-06న) బిగ్ డిబేట్ చేయబోతున్నారు. దీంతో రేవంత్‌ డిబేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..

Big Debate : రేవంత్ ఇంటర్వ్యూ కోసం పోటాపోటీ.. ఇచ్చిన మాట కోసం ఏబీఎన్‌కే ఫస్ట్

Big Debate : రేవంత్ ఇంటర్వ్యూ కోసం పోటాపోటీ.. ఇచ్చిన మాట కోసం ఏబీఎన్‌కే ఫస్ట్

ABN Big Debate With CM Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ఇంతవరకూ ఎక్కడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ టీవీ ఛానెల్స్, పేరుగాంచిన దినపత్రికలు.. ఆఖరికి ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు జాతీయ మీడియా కూడా రేవంత్ ఇంటర్వ్యూ కోసం పోటీ పడ్డాయి. కానీ సీఎం మాత్రం ఏ ఒక్కరికీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు..

ABN Big Debate : 7 గంటలకే రేవంత్ రెడ్డి బిగ్ డిబేట్.. మీరు రెడీనా..?

ABN Big Debate : 7 గంటలకే రేవంత్ రెడ్డి బిగ్ డిబేట్.. మీరు రెడీనా..?

ABN Big Debate With CM Revanth Reddy : అవును.. తెలంగాణకు ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి ఫస్ట్.. ఫస్ట్ ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’కే ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. రేవంత్‌ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ డిబేట్ చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం సరిగ్గా 7 గంటలకు డిబేట్ ప్రారంభం కానుంది..

RK Big Debate With Revanth : సాయంత్రం 7గంటలకు సీఎం రేవంత్‌రెడ్డితో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

RK Big Debate With Revanth : సాయంత్రం 7గంటలకు సీఎం రేవంత్‌రెడ్డితో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్

RK Big Debate With CM Revanth Reddy : రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయ్యాక మొదటిసారి ‘ఏబీఎన్- ఆంధ్రజ్యోతి’కి (ABN-Andhrajyothy) విచ్చేస్తున్నారు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. (ABN MD Radhakrishna) రేవంత్‌తో బిగ్ డిబేట్ (RK Big Debate) చేయబోతున్నారు. ఈ డిబేట్ ఇవాళ సాయంత్రం 6గంటలకు ఏబీఎన్‌లో లైవ్‌లో జరగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి