• Home » 2024

2024

ELECTRIC : నిండా నిర్లక్ష్యం..!

ELECTRIC : నిండా నిర్లక్ష్యం..!

విద్యుత శాఖకు నిర్లక్ష్యపు జబ్బు పట్టుకుంది. మండల పరిధిలోని మన్నిల పంచాయతీలో నెలకొన్న విద్యుత పరమైన సమస్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నా యి. గ్రామంలోని ఎస్సీ కాలనీ సమీపంలో చేతికందేంత ఎత్తులో ట్రాన్స ఫార్మర్‌ ఏర్పాటు చేశారు. దీనికితోడు ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు చేసిన చోట విద్యుత స్తంభం దెబ్బతిని ఒక వైపు వాలిపోయింది.

GOD :  శేష వాహనంపై శ్రీవారి విహారం

GOD : శేష వాహనంపై శ్రీవారి విహారం

స్థానిక కొండమీద రాయు డు స్వామి బ్రహోత్సవా లు అంగరంగ వైభవం గా జరుగుతున్నాయి. ్ఞఅందులో భాగంగా నా లుగో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత స్వామి వారు శేష వాహ నంపై భక్తులకు దర్శనమి చ్చారు.

MLA : ప్రతిపంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

MLA : ప్రతిపంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం

రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పరిటాలసునీత అన్నారు. మండల కేంద్రమైన రామగిరిలో శుక్రవారం కందుల కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్‌, వ్యవసాయశాఖ అధికారులు, టీడీపీ స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పలు విషయాలపై రైతులతో చర్చించారు.

MLA : అంగనవాడీల పనితీరు మారాలి

MLA : అంగనవాడీల పనితీరు మారాలి

అర్బన నియోజకవర్గం పరిధిలో అంగనవాడీ కేంద్రాల్లో పనిచేసే సిబ్బంది పనితీరు మారకపోతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్‌ హెచ్చరించారు. ఆయన శుక్రవారం నగరంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఐసీడీఎస్‌ పీడీ వనజా అక్కమ్మ, సీడీపీఓలు లలిత, ధనలక్ష్మి, సూపర్‌వైజర్లతో సమావేశమ య్యారు.

COLONY : అధ్వానంగా జగనన్న కాలనీలు

COLONY : అధ్వానంగా జగనన్న కాలనీలు

నాడు-నేడు అంటూ గత వైసీపీ ప్రభుత్వం అరకొర పనులు చేపట్టి ప్రచారహోరు సాగించింది. ఇళ్లు కాదు ఊళ్లు కడుతున్నామని ప్రకటన లిచ్చారు. ప్రతి పేద సొంతింటి కల నెరవేరు స్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరో ముందడుగు వేసి ప్రతి లబ్ధిదారుడికి తానే స్వయంగా ఇల్లు కట్టించి, తాళాలు చేతికిస్తానని చెప్పి... అసంపూర్తిగా ఇళ్లను నిర్మించా రు. దీంతో పేదల సొంతింటి కల నెరవేరక అప్పులపాలయ్యారు.

VICTIMS : ముఫ్పై ఏళ్లుగా ఉంటున్నాం

VICTIMS : ముఫ్పై ఏళ్లుగా ఉంటున్నాం

తాడిపత్రి మండలం నందలపాడు గ్రామంలో ఆంజనేయస్వామి మాన్యం భూమిలో నివాసముంటున్న కుటుంబాలకు న్యాయం చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్‌ చేశాయి. వారు బుధవారం జిల్లా కేంద్రంలోని దేవదాయశాఖ సహాయ కమిషనర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు.

MLA : ప్రజా సహకారంతో సుపరిపాలన

MLA : ప్రజా సహకారంతో సుపరిపాలన

కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆర్నెల్లలోనే ప్రజల సహకారంతో సంక్షేమం, అభివృ ద్ధి అమలు చేస్తూ, సుపరిపాలనను అందిస్తున్నామని ఎమ్మెల్యే బండా రు శ్రావణీశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని గాంధీనగర్‌ వద్ద బుడగ జంగాల కాలనీలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును, గోకులం షెడ్డును ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు.

రాత్రిళ్లు కమ్మేస్తున్న పొగ

రాత్రిళ్లు కమ్మేస్తున్న పొగ

మండలపరిధిలోని రాజీవ్‌కాలనీ పంచాయతీ విషపు పొగ కోరల్లో చిక్కుకుంది. డంపింగ్‌ యా ర్డు పంచాయతీకి అనుకూని ఉండటంతో స్థానికులు దుర్వాసన ఇతరత్ర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రైతే డంపింగ్‌ యార్డు చుట్టు పక్కల వారి అవస్థలు వర్ణనాతీతం.

YS Jagan: మళ్లీ అధికారంలోకి వస్తాం.. 30 ఏళ్లు ఏలుతాం.. జగన్ జోస్యం

YS Jagan: మళ్లీ అధికారంలోకి వస్తాం.. 30 ఏళ్లు ఏలుతాం.. జగన్ జోస్యం

YS Jagan: మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తామని వైఎస్ జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలుతామన్నారు. వైసీపీ బతుకుతుందన్నారు.

GOD : కన్నుల పండువగా వసంత పంచమి

GOD : కన్నుల పండువగా వసంత పంచమి

నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వసంత పంచమిని వేడుకలను కనుల పండువగా నిర్వహించారు. శారదానగర్‌లోని శంకర మఠంలో దాదాపు 200 మంది చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసం చేశారు. కార్య క్రమంలో మఠం కార్యనిర్వహణాధికారి సత్యప్రసాద్‌, మోహన తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి