• Home » NRI » America Nagarallo

అమెరికా నగరాల్లో...

NRI’s with CBN: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హ్యూస్టన్‌లో ఎన్నారైల నిరసన ర్యాలీ

NRI’s with CBN: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా హ్యూస్టన్‌లో ఎన్నారైల నిరసన ర్యాలీ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా హ్యూస్టన్ నగరంలో తెలుగు ప్రవాస భారతీయులు ఆదివారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

Indian American: అమెరికాలో ఘోరం.. చిన్న గొడవకే గర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన భారతీయ యువకుడు.. చివరికి

Indian American: అమెరికాలో ఘోరం.. చిన్న గొడవకే గర్ల్‌ఫ్రెండ్‌ను కాల్చి చంపిన భారతీయ యువకుడు.. చివరికి

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. ఓ భారతీయ అమెరికన్ (Indian American) చిన్న గొడవకే గర్ల్‌ఫ్రెండ్‌ను తుపాకీతో కాల్చి చంపేశాడు. 29 ఏళ్ల సదరు భారత సంతతి సిక్కు యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

California Mass Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఐదుగురు మృతి!

California Mass Shooting: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఐదుగురు మృతి!

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. కాలిఫోర్నియా (California) లోని ప్రముఖ బైకర్ బార్‌ (Biker bar) లో బుధవారం రాత్రి రిటైర్డ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి (Law enforcement officer) ఒకరు కాల్పులకు పాల్పడ్డాడు.

NRI: డల్లాస్‌లో NRI టీడీపీతో గౌతు శిరీష సమావేశం

NRI: డల్లాస్‌లో NRI టీడీపీతో గౌతు శిరీష సమావేశం

అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని డల్లాస్ నగరంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష రాక మేరకు ఈరోజు టీడీపీ కుటుంబ సభ్యుల సమావేశం జరిగింది.

NRI: అమెరికాలో ఉత్కంఠభరితంగా సాగిన డీటీఏ వాలీబాల్ టోర్నమెంట్

NRI: అమెరికాలో ఉత్కంఠభరితంగా సాగిన డీటీఏ వాలీబాల్ టోర్నమెంట్

300 పైగా ఆటగాళ్లతో ఉత్కంఠభరితంగా సాగిన డీటీఏ వాలీబాల్ టోర్నమెంట్

Mega Millions: లక్​ అంటే నీదే బాసూ.. లాటరీలో రూ.13వేల కోట్ల జాక్​పాట్​!

Mega Millions: లక్​ అంటే నీదే బాసూ.. లాటరీలో రూ.13వేల కోట్ల జాక్​పాట్​!

అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి మెగా మిలియన్స్ (Mega Millions) లాటరీ రూపంలో లక్ కలిసొచ్చింది. దాంతో ఏకంగా 1.58 బిలియన్ డాలర్ల జాక్‌పాట్ కొట్టారు.

Viral Video: దొంగకు పట్టపగలే చుక్కలు చూపించిన ఎన్నారై.. 'ఇన్ స్టంట్ జస్టిస్' దక్కిందంటూ నెటిజన్ల ప్రశంసలు!

Viral Video: దొంగకు పట్టపగలే చుక్కలు చూపించిన ఎన్నారై.. 'ఇన్ స్టంట్ జస్టిస్' దక్కిందంటూ నెటిజన్ల ప్రశంసలు!

దొంగతనానికి వచ్చిన వ్యక్తికి ఓ ఎన్నారై పట్టపగలే చుక్కలు చూపించాడు. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Joe Biden: బీచ్‌లో షర్ట్ లేకుండా బైడెన్.. 80 ఏళ్ల వయసులో హాలీవుడ్ హీరోలా.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోలు!

Joe Biden: బీచ్‌లో షర్ట్ లేకుండా బైడెన్.. 80 ఏళ్ల వయసులో హాలీవుడ్ హీరోలా.. నెట్టింట వైరల్‌గా మారిన ఫొటోలు!

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ (Joe Biden) తాజా ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బీచ్‌లో 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా (Without Shirt) ఆయన దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Eric Adams: వలసదారులపై న్యూయార్క్ మేయర్ సంచలన వ్యాఖ్యలు.. నగరం నిండిపోయిందంటూ..

Eric Adams: వలసదారులపై న్యూయార్క్ మేయర్ సంచలన వ్యాఖ్యలు.. నగరం నిండిపోయిందంటూ..

అగ్రరాజ్యం అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్‌ మేయర్ ఎరిక్ ఆడమ్స్ (Eric Adams) తాజాగా వలసదారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

US: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ఏడాది చెల్లిని కాల్చి చంపిన మూడేళ్ల అన్న..!

US: అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం.. ఏడాది చెల్లిని కాల్చి చంపిన మూడేళ్ల అన్న..!

అగ్రరాజ్యం అమెరికాలో ఘోరం జరిగింది. అనుకోకుండా మూడేళ్ల బాలుడు తన చెల్లిపై తుపాకీ (Gun) పేల్చడంతో చనిపోయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి