• Home » Navya » Family Counseling

మన కుటుంబం

Gender Equality: అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ అనే భావన పోవాలంటే తల్లిదండ్రులు చేయాల్సిన పనులివే..!

Gender Equality: అమ్మాయి తక్కువ.. అబ్బాయి ఎక్కువ అనే భావన పోవాలంటే తల్లిదండ్రులు చేయాల్సిన పనులివే..!

ఆడపిల్ల పుడితే ఆమెకు పెళ్ళి, పిల్లలు ఇలా చాలా బాధ్యతలు ఉంటాయని, ఓ ఇంటికి పంపే వరకూ చాలా కేర్ తో చూసుకోవలసి ఉంటుందనే ధోరణి కూడా చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంది.

distance relationship లో బంధాన్ని ఎలా కాపాడుకోవాలంటే!!

distance relationship లో బంధాన్ని ఎలా కాపాడుకోవాలంటే!!

భార్యాభర్తల మధ్య దూరం అనేది కొన్నిసార్లు తప్పనిసరి కావచ్చు. కానీ దాన్ని మానసిక దూరంగా మారకుండా చూసుకోవాల్సింది మాత్రం ఖచ్చితంగా బంధంలో ఉన్న భార్యభర్తలే.

పిల్లలతో స్నేహం మంచిదే

పిల్లలతో స్నేహం మంచిదే

ఉదయం లేచిన దగ్గరనుంచి పిల్లలు గట్టిగా అరవడం, ప్రతిదీ ఇతరుల మీద కంప్లయింట్‌ చేయడం చేస్తుంటారు.

ఆదివాసీల అమ్మ!

ఆదివాసీల అమ్మ!

‘మాది కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా సిర్పూర్‌ (యూ) మండలంలోని పుల్లార అనే మారుమూల గిరిజన గ్రామం. నా చిన్నతనమంతా మా అమ్మమ్మ వాళ్ల ఊరైన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం తిమ్మాపూర్‌లోనే గడిచింది.

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..!

రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే..!

పగటిపూట నిరుత్సాహంగా, బడలికగా ఉండటం చాలామందికి ఎదురయ్యే సమస్యే. అయితే ఆఫీసుల్లో పనిచేసే వారికి ఈ సమస్య ఇతర ఇబ్బందులను తీసుకొస్తుంది.

కొత్త జీవితాన్ని  ఆరంభించండి!

కొత్త జీవితాన్ని ఆరంభించండి!

ఇష్టమైన వాళ్లు దూరమైతే బాధగానే ఉంటుంది. అయితే ఆ విషయం గురించే ఆలోచిస్తూ కుంగిపోకూడదు. ముఖ్యంగా ప్రేమించిన వ్యక్తితో బ్రేకప్‌ అయినప్పుడు కుంగిపోకుండా కొత్త జీవితం ప్రారంభించాలి...

సామాజిక ఎడబాటుతో అనర్థం

సామాజిక ఎడబాటుతో అనర్థం

ఒంటరితనం, సామాజిక ఎడబాటు వంటివి మహిళల్లో బి.పి పెరిగేందుకు కారణమవుతాయని తాజా అధ్యయనం చెబుతోంది. బ్రిటీషు కొలంబియా యూనివర్సిటీ ‘హైపర్‌టెన్షన్‌’ జర్నల్‌లో ప్రచురించిన ఈ అధ్యయనం వివరాలివి

పబ్‌జి బ్యాన్‌... పరేషాన్‌!

పబ్‌జి బ్యాన్‌... పరేషాన్‌!

ఆన్‌లైన్‌ ఆటలు బోలెడున్నా పబ్‌జి ఆటకు దాసోహం కావడానికి కారణం ఈ ఆటతో పొందే అంతులేని ఎక్సయిట్‌మెంట్‌.

నిందలపాలయ్యా!

నిందలపాలయ్యా!

నా వయసు 26 సంవత్సరాలు. ఉద్యోగం చేస్తున్నాను. మా చుట్టాలబ్బాయి ప్రేమిస్తున్నానంటూ నన్ను విసిగించేవాడు. నేను చాలాసార్లు తిరస్కరించాను. తర్వాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు...

అతణ్ణి దక్కించుకునేదెలా?

అతణ్ణి దక్కించుకునేదెలా?

చిన్న వయసులోనే తండ్రిని పోగొట్టుకున్నారు కాబట్టి మీలో అభద్రతాభావం గూడుకట్టుకుపోయింది. దాంతో మీకు నచ్చని పనులు ఎదుటివారు చేస్తున్నా, ఖండించలేకపోతున్నారు. గట్టిగా మాట్లాడితే వారు ఎక్కడ దూరమైపోతారేమో అనే భయం మీలో నిండుకుపోయింది...



తాజా వార్తలు

మరిన్ని చదవండి