• Home » Navya » Beauty Tips

ఆందమె ఆనందం

kiwi Face pack : మెరిసే చర్మానికి కివీ ఫేస్ ప్యాక్స్ ఇవి ఎంత ఈజీ అంటే..!

kiwi Face pack : మెరిసే చర్మానికి కివీ ఫేస్ ప్యాక్స్ ఇవి ఎంత ఈజీ అంటే..!

టైబుల్ స్పూన్ పెరుగు కివీ పండ్లను ఒక గిన్నెలో వేసి మెత్తగా చేయాలి దీనిలో పెరుగు బాగా కలపాలి. ముఖం, మెడకు మాస్క్ ను అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ ఫ్యాక్ ను గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Favorite Lipstick: లిప్‌స్టిక్ కలర్‌తో ఆడవారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు..!

Favorite Lipstick: లిప్‌స్టిక్ కలర్‌తో ఆడవారి మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు..!

పెదవుల అందం కోసం ఆడవారు ఎంచుకునే ఈ లిప్ కలర్స్ గురించి ఓ ఆసక్తి కరమైన విషయం తెలుసుకోవాలి. మనం పెదవులకు ఎలాంటి కలర్ ఎంచుకుంటామో అది మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా చేస్తుందట.

Navya : పాలతో ఇలా చేస్తే...

Navya : పాలతో ఇలా చేస్తే...

వయసు పెరిగే కొద్దీ పలు కారణాల వల్ల జుట్టు తగ్గిపోతోందని ఆందోళన చెందనివారు ఉండరు. జుట్టు పోషణ కోసం, సంరక్షణ కోసం చాలామంది ఎంతో ఖర్చు పెడుతూ ఉంటారు. జుట్టును సహజంగా బలోపేతం చేయగల పదార్థాల్లో పాలు ముఖ్యమైనవి.

navya : ఉండాలా? వద్దా?

navya : ఉండాలా? వద్దా?

పిల్లలు యుక్తవయస్సు వచ్చిన తర్వాత బయటకు వెళ్లి స్వతంత్రంగా జీవిస్తే మంచిదా? తల్లితండ్రుల వద్దే ఉండి వారి సాయం తీసుకుంటే మంచిదా? ఈ విషయంలో అనేక సార్లు చర్చ జరుగుతూనే ఉంటుంది.

మలి వయసు మేకప్‌

మలి వయసు మేకప్‌

‘‘ఏజ్‌ ఈజ్‌ జస్ట్‌ ఎ నంబర్‌’’ అంటారు. కానీ పైబడే వయసు చర్మం చెప్పేస్తూ ఉంటుంది. పైబడే వయసుతో చర్మం బిగుతు సడలి, జారిపోయి, ముడతలు పడి అందవిహీనంగా మారిపోతుంది.

Skincare : కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందాలంటే ఈ బ్యూటీ చిట్కాలు పాటించి చూడండి..!

Skincare : కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందాలంటే ఈ బ్యూటీ చిట్కాలు పాటించి చూడండి..!

చర్మం పొడిగా ఉంటే, లేదా మేకప్, కాలుష్యం చర్మం నుండి తేమను పీల్చుకుంటే, వాతావరణం, చర్మ రకాన్ని బట్టి హైడ్రేటింగ్ చికిత్స అవసరం. కణాల పునరుద్ధరణను పెంచడానికి, ఎక్స్‌ఫోలియేటర్, మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.

Beauty Tips: పెళ్లి రోజు అందంగా కనిపించాలనుకుంటున్నారా? వధువరుల కోసం స్పెషల్ బ్యూటీ టిప్స్..!

Beauty Tips: పెళ్లి రోజు అందంగా కనిపించాలనుకుంటున్నారా? వధువరుల కోసం స్పెషల్ బ్యూటీ టిప్స్..!

Beauty Tips: పెళ్లి అనేది ప్రతి యువతీ, యువకుడి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతమైన, మధురమైన క్షణం. అందుకే పెళ్లి చేసుకోబోయే ప్రతి అమ్మాయి, అబ్బాయి తమ పెళ్లి వేడుకను ఘనంగా, మధుర జ్ఞాపకంగా నిలిచేలా ప్లాన్స్ చేసుకుంటారు. ఇక పెళ్లి వేడుకలో భాగంగా డెకరేషన్ మొదలు..

White Hair: తెల్లజుట్టు ఉందా? కొబ్బరి నూనెతో ఇలా చేస్తే నల్లగా నిగనిగలాడాల్సిందే..!

White Hair: తెల్లజుట్టు ఉందా? కొబ్బరి నూనెతో ఇలా చేస్తే నల్లగా నిగనిగలాడాల్సిందే..!

Best Tips for Premature White Hair: ప్రస్తుత కాలంలో, చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు సమస్య సర్వసాధారణంగా మారింది. దీని కారణంగా చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. తెల్ల జుట్టు రావడానికి జన్యుపరమైన కారణాలు..

Skincare Products: పెద్ద వాళ్లు చిన్న పిల్లల సబ్బులు, ఫేస్ క్రీమ్స్‌ను రాసుకోవచ్చా..? వాడితే ఏం జరుగుతుందంటే..!

Skincare Products: పెద్ద వాళ్లు చిన్న పిల్లల సబ్బులు, ఫేస్ క్రీమ్స్‌ను రాసుకోవచ్చా..? వాడితే ఏం జరుగుతుందంటే..!

పిల్లల వస్తువులు పెద్దల ఉత్పత్తులకు సమానంగా ఉండవు, పెద్దల చర్మం అవసరాలను తీర్చలేకపోవచ్చు

Health Tips: 7 రోజుల్లోనే ఊహించని అద్భుతం.. రోజూ పొద్దునే కానీ.. రాత్రి పడుకునే ముందు కానీ ముఖానికి ఇది రాసుకుంటే..!

Health Tips: 7 రోజుల్లోనే ఊహించని అద్భుతం.. రోజూ పొద్దునే కానీ.. రాత్రి పడుకునే ముందు కానీ ముఖానికి ఇది రాసుకుంటే..!

విటమిన్ సి కొనుగోలు చేసేటప్పుడు, దాని సీసా పారదర్శకంగా ఉండకూడదు. ఎందుకంటే విటమిన్ సి సూర్యకాంతిలో పాడైపోతుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి