• Home » Elections » Lok Sabha

లోక్‌సభ

Mallikarjuna Kharge: అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ రైడ్స్ ఏవి?

Mallikarjuna Kharge: అదానీ, అంబానీలపై ఈడీ, ఐటీ రైడ్స్ ఏవి?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదని.. ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ఓడిపోయామనే బాధలోనే ప్రభుత్వం పడిపోతుందని కొందరు అంటున్నారని.. ఈ ఐదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని... అద్భుతమైన పాలన కొనసాగిస్తుందన్నారు. జనాభా లెక్కలను మోదీ బయట పెట్టడం లేదని.. అవి బయటపెడితే అన్ని విషయాలూ బయటకు వస్తాయన్నారు.

Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

Bandi Sanjay: కేసీఆర్ ఏమైనా సుద్ద పూసా? వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా..

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మోసపుమాటలు నమ్మవద్దని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ తెలిపారు. కేసీఆర్ కలుగులో ఎలుక లాంటివాడని.. పెద్ద బ్లాక్ మెయిలర్ అని విమర్శించారు. కేసీఆర్‌ ఒక వేస్ట్ ఫెల్లో ఆఫ్ ఇండియా అని విమర్శించారు. కేసీఆర్ వేల కోట్లు దోచుకున్నాడని.. ఆయనేమైనా సుద్ద పూసా? అని ప్రశ్నించారు.

Loksabha polls: సిద్ధిపేటలో ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండా సురేఖ ఇంటింటి ప్రచారం

Loksabha polls: సిద్ధిపేటలో ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండా సురేఖ ఇంటింటి ప్రచారం

Telangana: సిద్దిపేట అర్బన్ మండలం ఎన్షాన్ పల్లిలో కాంగ్రెస్ పార్టీ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, మంత్రి కొండ సురేఖ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ.. ‘‘మీ బడుగు బలహీన వర్గాల బిడ్డగా నన్ను ఆశీర్వదించండి. కేసీఆర్ సీఎం, హరీష్ రావు మంత్రి అయ్యారు అంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లే. నరేంద్ర మోదీ ఖాళీగా ఉన్న 30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలేదు.

Kesineni Chinni: కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకో లేదంటే..

Kesineni Chinni: కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకో లేదంటే..

అక్రమ ఆస్తులు, కేసులపై వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానికి టీడీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని సవాల్ విసిరారు. నేడు చిన్ని మీడియాతో మాట్లాడుతూ.. కేశినేని నాని అక్రమాలన్నింటినీ నిరూపిస్తానని.. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలను ఆయన నిరూపించాలని ఛాలెంజ్ చేశారు. కేశినేని నాని నోరు అదుపులో పెట్టుకో .. లేదంటే నీ అవినీతి, మోసాల చరిత్ర మొత్తం బయట పెడతానన్నారు.

Loksabha polls: బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. హరీష్ విమర్శ

Loksabha polls: బీజేపీ కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీ.. హరీష్ విమర్శ

Telangana: హుస్నాబాద్ అంబేడ్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు పాల్గొని ప్రసంగించారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్‌కు చాలా ఇష్టమని.. సెంటిమెంట్ ఉన్న ప్రాంతమని అన్నారు. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలువాలని.. విధ్యంసం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ గెలవాలంటూ వ్యాఖ్యలు చేశారు.

Loksabha Polls: ఉద్యమ అధినేతకు ఆదరణ కరవు..!!

Loksabha Polls: ఉద్యమ అధినేతకు ఆదరణ కరవు..!!

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్ సభ ఎన్నికల కోసం కేసీఆర్ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. గత నెల 24వ తేదీన మిర్యాలగూడ నుంచి బస్సుయాత్ర ప్రారంభించారు. 16 రోజుల పాటు 13 లోక్ సభ నియోజకవర్గాల్లో రోడ్ షో, కార్నర్ మీటింగ్ జరిగింది. ప్రచారానికి ఎన్నికల సంఘం బ్రేక్ ఇవ్వడంతో మే 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు బ్రేక్ పడింది. మిగతా అంతా షెడ్యూల్ ప్రచారం జరిగింది. అయినప్పటికీ కేసీఆర్ ప్రభావం అంతగా కనిపించడం లేదు.

Lok Sabha polls 2024: మద్యం ప్రియులకు కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..

Lok Sabha polls 2024: మద్యం ప్రియులకు కీలక అప్‌డేట్.. రేపటి నుంచి..

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు-2024 పోలింగ్‌కి సమయం దగ్గర పడుతోంది. రేపు (శనివారం) ప్రచారపర్వం ముగియనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మద్యం ప్రియులను కాస్త నిరాశకు గురిచేసే కీలక అప్‌డేట్ వచ్చింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈనెల 13న పోలింగ్‌ జరగనున్నందున రాష్ట్ర వ్యాప్తంగా మద్యం విక్రయాలపై ఎన్నికల సంఘం (EC) నిషేధం విధించింది.

Lok Sabha Election 2024: భైంసా రోడ్ షో‌లో కేటీఆర్‌కు నిరసన సెగ

Lok Sabha Election 2024: భైంసా రోడ్ షో‌లో కేటీఆర్‌కు నిరసన సెగ

నాలుగో విడత ఎన్నికల పోలింగ్‌కు(Lok Sabha Polling 2024) మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండటంతో.. ప్రధాన పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్(BRS) అగ్రనాయకత్వం ప్రచారం దూసుకెళ్తుంది. బుధవారం నిర్మల్‌ జిల్లాలోని భైంసాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో లో అనుకోని పరిణామం ఎదురైంది.

Lok Sabha Election 2024: మనకా వీళ్లు హిందుత్వం నేర్పేది?.. మోదీకి మాస్ వార్నింగ్

Lok Sabha Election 2024: మనకా వీళ్లు హిందుత్వం నేర్పేది?.. మోదీకి మాస్ వార్నింగ్

మోదీ పాలన వల్ల రాజ్యాంగం ప్రమాదంలో పడిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు.

Lok Sabha Election 2024: మోదీ.. వారిద్దరి కోసమే పనిచేస్తున్నారు: రాహుల్ గాంధీ

Lok Sabha Election 2024: మోదీ.. వారిద్దరి కోసమే పనిచేస్తున్నారు: రాహుల్ గాంధీ

ఈ ఎన్నికల్లో దేశంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. సరూర్ నగర్ స్టేడియంలో జరిగిన జనజాతర భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం, చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి