• Home » Elections » Lok Sabha

లోక్‌సభ

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు

TG Politics: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. బీజేపీకి ఆ పార్టీ మద్దతు

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఈనెల 13న జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం - బీజేపీ - జనసేన ఎన్డీఏ కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణలో కూడా బీజేపీ (BJP) పార్టీకి తెలుగుదేశం (Telugu Desam Party) మద్దతిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు టీటీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్, రాష్ట్ర కీలక నేతలు ప్రకటించారు.

Lok Sabha Elections 2024: తెలంగాణలో రాహుల్ - రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారు: అమిత్ షా

Lok Sabha Elections 2024: తెలంగాణలో రాహుల్ - రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారు: అమిత్ షా

తెలంగాణలో రాహుల్ - రేవంత్ టాక్స్ వసూలు చేస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పెద్దలకు తెలంగాణ ఏటీఎంగా మారిందని విమర్శించారు. మజ్లిస్ అధినేత అక్బరుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్, బీఆర్‌స్ పార్టీలు ముస్లిం ఓట్ల కోసం పని చేస్తున్నాయన్నారు. తన పేరిట ఫేక్ వీడియో చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు ఢిల్లీ పోలీసులు వెంట పడుతున్నారని గోల చేస్తున్నారని చెప్పారు.

 Lok Sabha Elections 2024: నువ్వు చీర కట్టకొని అలా వెళ్లు.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

Lok Sabha Elections 2024: నువ్వు చీర కట్టకొని అలా వెళ్లు.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని పదే పదే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు రాష్ట్రంలో ఎక్కడ అమలవుతున్నాయో నిరూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) మరోసారి సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు.

Lok Sabha Elections 2024: రాజ్యాంగాన్ని మార్చేందుకు  బీజేపీ కుట్ర.. రాహుల్ గాంధీ ఫైర్

Lok Sabha Elections 2024: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర.. రాహుల్ గాంధీ ఫైర్

కాంగ్రెస్ (Congress) పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన దేశ ప్రజలు ఎలాంటి లబ్ధి పొందినా.. అది కేవలం రాజ్యాంగం వల్లే అని చెప్పారు. దేశంలో యాభై శాతం మంది అణగారిన వర్గాల వారు ఉన్నారని.. వారికి రాజ్యాంగం అండగా ఉందని తెలిపారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రాజ్యాంగం అనే పుస్తకాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.

Loksabha Polls: ప్చ్.. అమేథిలో రాహుల్ పోటీ చేసి ఉంటే భలే సరదాగా ఉండేది..!!

Loksabha Polls: ప్చ్.. అమేథిలో రాహుల్ పోటీ చేసి ఉంటే భలే సరదాగా ఉండేది..!!

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేస్తే సరదాగా ఉండేదని బీజేపీ గోరఖ్ పూర్ సిట్టింగ్ ఎంపీ, నటుడు రవి కిషన్ అభిప్రాయ పడ్డారు. గత రాత్రి వరకు ఉత్కంఠతో ఎదురు చూశా.. ఆట మొదలు కాకముందే ముగిసింది. ఒకవేళ అమేథిలో స్మృతి ఇరానీపై రాహుల్ గాంధీ పోటీ చేసి ఉంటే సరదాగా ఉండేదని సెటైర్లు వేశారు.

Loksabha Polls: ఆప్‌కు ఊరట..? ఎందుకంటే...?

Loksabha Polls: ఆప్‌కు ఊరట..? ఎందుకంటే...?

పార్లమెంట్ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ రిలీఫ్ కలిగింది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే దిలిప్ పాండే రాసి, పాటిన పాటకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఆ పాటకు మార్పులు చేయడంతో ఈసీ ఎన్నికల్లో వాడుకునేందుకు అంగీకరించింది.

Loksabha Polls: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ నయా స్ట్రాటజీ.. ఎంటంటే..?

Loksabha Polls: ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ నయా స్ట్రాటజీ.. ఎంటంటే..?

ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దూసుకెళ్తున్నారు. రోజు కనీసం రెండు, మూడు చోట్ల సభల్లో పాల్గొంటున్నారు. ఆయా చోట్ల స్థానిక సమస్యలను ఎత్తి చూపుతున్నారు. అందుకోసం కొత్త ఎత్తుగడ వేశారు. జనాలను తమవైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు.

Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి 200 సీట్ల కంటే మించి రావు: కేసీఆర్

Loksabha Elections 2024: లోక్‌సభ ఎన్నికల్లో మోదీకి 200 సీట్ల కంటే మించి రావు: కేసీఆర్

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి 200 ఎంపీ సీట్ల కంటే మించి రావని బీఆర్ఎస్ అధినేతచ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR) అన్నారు. శుక్రవారం రామగుండంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన రోడ్ షోలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీ జిల్లాల్లో అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు పట్టించు కోవడం లేదని ప్రశ్నించారు.

Loksabha Elections 2024: బీజేపీకి వేసే ప్రతి ఓటు.. రిజర్వేషన్‌కు పోటు: సీఎం రేవంత్‌రెడ్డి

Loksabha Elections 2024: బీజేపీకి వేసే ప్రతి ఓటు.. రిజర్వేషన్‌కు పోటు: సీఎం రేవంత్‌రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ (BJP)కి 400 ఎంపీ సీట్లు వస్తే.. దేశానికి ప్రమాదమని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) హెచ్చరించారు. పెద్దపల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

Loksabha Elections 2024: రేవంత్ చేప్పేది పచ్చి అబద్ధం.. కిషన్‌రెడ్డి సవాల్

Loksabha Elections 2024: రేవంత్ చేప్పేది పచ్చి అబద్ధం.. కిషన్‌రెడ్డి సవాల్

100 రోజుల్లో హామీల అమలు చేయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) అన్నారు. తెలంగాణాకు కేంద్రం ఏమిచ్చిందో రేవంత్ రెడ్డితో చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఒక కుటుంబ పాలన పోయి.. మరో కుటుంబ పాలన వచ్చింది ఇదేనా మార్పు అంటే అని ప్రశ్నించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి