RRB ALP Recruitment 2025: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) 9000 లకు పైగా అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము, అర్హత ప్రమాణాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి సమాచారం..
CA Exams Postponed: దేశవ్యాప్తంగా సీఏ పరీక్షలు వాయిదా పడ్డాయి. భారత్- పాక్ యుద్ధం నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఐసీఏఐ ప్రకటించింది.
10వ తరగతి పాసైన యువతకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ క్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫీస్ అసిస్టెంట్/ప్యూన్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలి, ఏంటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ISRO Recruitment 2025: నిరుద్యోగ యువతీ యువకులకు గుడ్ న్యూస్. డిగ్రీ, బీటెక్ అర్హతతో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో పనిచేసే అవకాశం. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే అలర్ట్ అవండి. చివరి తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోండి.
SBI Recruitment 2025: బ్యాంకులో ఉద్యోగం పొందాలనుకునే వారికి శుభవార్త. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ సంవత్సరం SBI భారీ దేశవ్యాప్తంగా వేలాది పోస్టులలో నియామకాలకు ఒక సువర్ణావకాశం ఉంది. ఈ సంవత్సరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 18000 నియామకాలను ప్రకటించిందని తెలిపింది.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ దేశ వ్యాప్తంగా ఉన్న 30 సీపెట్ కేంద్రాల్లో అడ్మిషన్ టెస్ట్ ద్వారా డిప్లొమా, పీజీ డిప్లొమా, పోస్ట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు...
దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన పట్టణాల్లో యూజీసీ నెట్‌ను మొత్తం 83 సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. భాషా సబ్జెక్టులు తప్పించి మిగిలిన అన్ని ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి....
హైదరాబాద్ రామంతపూర్‌లో ఉన్న జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సును ఆఫర్ చేస్తోంది. వస్తువు చెడిపోకుండా, సురక్షితంగా వినియోగదారుడి చేతికి...
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 500 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్) 250, అసిస్టెంట్ మేనేజర్ (ఐటీ) 250...
నగరంలోని ఆయా ప్రాంతాల్లో ప్రైవేటు కాలేజీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అలాగే.. అడ్మిషన్ల కోసం పెద్దఎత్తున ప్రచారాలు నిర్వహిస్తూ.. కొన్ని ఏరియాల్లో ఏకంగా ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. ఆకర్షణీయమైన బ్రోచర్లను ముద్రించి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.