రాష్ట్రస్థాయి పోటీపరీక్షల్లో అత్యధిక అభ్యర్థులు సంసిద్ధమయ్యే ఉన్నతస్థాయి ఉద్యోగాల పరీక్ష గ్రూప్-2. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన వరుస పరీక్ష తేదీలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలంగాణ విద్యార్థులు, ప్రిపరేషన్‌కు సమయం కావాలని
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూహెచ్)-‘మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ)’ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. ఇది మూడేళ్ల వ్యవధి గల సెకండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) డిగ్రీ ప్రోగ్రామ్.
టీఎస్ టెట్ రెండు పేపర్లలోనూ కామన్‌గా ఉండేది లాంగ్వేజ్-1. సహజంగానే 10వ తరగతి వరకు ప్రథమభాషగా తెలుగు చదివిన అభ్యర్థులందరూ ఐచ్ఛికంగా తెలుగును ఎంపిక చేసుకుంటారు. తెలుగులో
ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలయిన ఐఐఎ్‌ససి బెంగళూరు, ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్ పీజీ-పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశానికి ‘జామ్(జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్)’ చక్కని మార్గం. అయితే ఐఐటీ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)ల పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ఇంజనీరింగ్ కోర్సులు.
భూమిని చక్కగా చూపించడానికి గ్లోబు ఒక నమూనాగా ఉపయోగపడుతుంది. భూమి ఏ ఆకారంలో ఉంది? నేల, నీరు ఎలా ఉంటాయి వంటి అంశాలు గ్లోబు ద్వారా తెలుసుకోవచ్చు. భూమిపై ఉన్న ఖండాలు, మహా సముద్రాలు, దేశాలను గ్లోబు ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
భారతదేశంలో సీటెట్, రాష్ట్రస్థాయిలో టెట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం మాత్రమే ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి ప్రధాన అర్హత. ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వం గుర్తించిన పాఠశాలలు కేవలం టెట్‌లో అర్హత సాధించిన వారిని మాత్రమే ఉపాధ్యాయులుగా గుర్తించాలి. ఈ నేపథ్యంలోనే ఉపాధ్యాయ నోటిఫికేషన్స్‌లో టెట్ ఉత్తీర్ణత తప్పనిసరిగా ఉండాలని పేర్కొంటారు.
విజయవాడలోని డా.వైఎస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సె్‌స(డా.వైఎస్సార్‌యూహెచ్‌ఎస్)- బీఎస్సీ నర్సింగ్, పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తు గడువు పొడిగిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ(జేఎన్‌టీయూకే)-స్పాన్సర్డ్ కేటగిరీ కింద ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. కాకినాడ, నర్సరావుపేట క్యాంప్‌సలలో అడ్మిషన్స్ ఇస్తారు.
వరంగల్‌లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎ్‌స)-ఎండీఎస్ ప్రోగ్రామ్‌లో మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్మీ డెంటల్ కాలేజ్ సహా
బయోటెక్నాలజీ, సైన్సెస్ విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ చేయాలనుకొనేవారి కోసం ఉద్దేశించిన ‘జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ (జామ్) 2024’ నోటిఫికేషన్ వెలువడింది. దీనిని ఈ ఏడాది ఐఐటీ మద్రాస్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో సాధించిన స్కోర్ ద్వారా