• Home » Editorial » Gathanugatham

గతానుగతం

అహింసా ప్రవక్త ఆకుపచ్చని ఆలోచనలు

అహింసా ప్రవక్త ఆకుపచ్చని ఆలోచనలు

మన మహాత్ముడు అహింసా ధర్మ ప్రవక్త మాత్రమే కాదు, హరిత ద్రష్ట కూడా. ఇంచుమించు మూడు దశాబ్దాల క్రితం గాంధీజీ రచనల సంకలనం ‘ఇండస్ట్రియలైజ్ – అండ్ పెరిష్’ చదువుతుండగా అందులోని కొన్ని వ్యాఖ్యలు నన్ను అమితంగా ఆకట్టుకున్నాయి.

పౌర సమాజ భీతిలో పాలక శ్రేణులు

పౌర సమాజ భీతిలో పాలక శ్రేణులు

కర్ణాటక శాసనసభా ఎన్నికలలో పోటీ చేస్తున్న వివిధ రాజకీయపక్షాలకు ఒక మానిఫెస్టోను ఆ రాష్ట్రంలోని స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా రూపొందించాయి.

చెట్లు కూలుతున్న ఆ దృశ్యం చెబుతున్నదేమిటి?

చెట్లు కూలుతున్న ఆ దృశ్యం చెబుతున్నదేమిటి?

అలకనంద లోయ ఎగువ ప్రాంతంలోని మన్దాల్ గ్రామంలో చిప్కో కథ ప్రారంభమయింది. 1973 మార్చి 27న కలప వ్యాపారులు ఆ అటవీ గ్రామపరిసరాలలోని చెట్లను నరికివేయడానికి వచ్చారు...

అధికార అతిశయంలో నరేంద్ర మోదీ

అధికార అతిశయంలో నరేంద్ర మోదీ

అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్ –శ్రీలంక మధ్య 2009 నవంబర్‌లో ఒక టెస్ట్ మ్యాచ్ జరిగింది.

కార్టూన్‌ కళలో ఒకే ఒక్కడు...!

కార్టూన్‌ కళలో ఒకే ఒక్కడు...!

జీవిత చరిత్రలు ఆసక్తిదాయకంగా ఉంటాయి. ఒక రంగంలో మహత్తర కృషి చేసిన ఒక ఉదాత్తుని గురించి అదే రంగంలోని మరో ప్రముఖుడు రాసిన పుస్తకాలు మరింత ఆసక్తికరమైనవి.

వెలుగు, వివేకం, గాంధేయం...!

వెలుగు, వివేకం, గాంధేయం...!

‘మనజీవితాలలోని వెలుగు వెళ్లిపోయింది. కాదు, ఆ కాంతి ప్రకాశిస్తూనే ఉంది.

నవ భావాలు రగిలించిన నల్లనయ్య

నవ భావాలు రగిలించిన నల్లనయ్య

భావాలను బట్వాడా చేయడంలో వార్తాపత్రికల కాలమిస్ట్‌లకు సాధారణంగా స్వేచ్ఛ ఉంటుంది. చెప్పదలచిన విషయాన్ని సులభంగా, సుబోధకంగా చెప్పేందుకు వారు తమ సొంత మాటలను ఎంపిక చేసుకుంటారు.

మీరా బెన్ ఆవేదన తీరేదెన్నడు?

మీరా బెన్ ఆవేదన తీరేదెన్నడు?

నేనుఒక దారి తప్పిన సంచారిని. ఇరవై రెండు సంవత్సరాల క్రితం భారత్లో నా ఆత్మ స్వగృహాన్ని మళ్లీ కనుగొన్నాను.

‘అసత్యమే వారి ఇలవేలుపు’

‘అసత్యమే వారి ఇలవేలుపు’

మౌలిక భావుకత, శక్తిమంతమైన శైలి నిండుగా ఉన్న కథానికలు, ఇంకా ‘కుసుమబాలె’ అనే ఒక నవలిక ద్వారా కన్నడ సాహితీ జగత్తులో దేవనూర మహాదేవ తొలుత ప్రసిద్ధుడయ్యారు.

పాత్రికేయంలో సోక్రటిక్ సంవాదం

పాత్రికేయంలో సోక్రటిక్ సంవాదం

నాజీవనయానంలో పలువురు ప్రముఖులను కలుసుకున్నాను. విద్వజ్ఞులు, సాహితీవేత్తలు, కళాభిజ్ఞులు, క్రీడాకారులు, వైజ్ఞానికులు, వ్యవస్థా నిర్మాణ దక్షులు, రాజకీయ నాయకులు, ప్రజాహిత క్రియాశీలురుగా..



తాజా వార్తలు

మరిన్ని చదవండి