ఇంజనీరింగ్‌రంగ పితా మహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని యువ ఇంజనీర్లు భవితకు బాట లు వేసుకోవాలని ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ కేవీ జీడీ బాలాజీ అన్నారు.
ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు సినీ పరిశ్రమలో విజయం సాధించడం ఖాయమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే, ఏ రాశి గురించి వారు ఇలా చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
గుంటూరు రూరల్ మం డలం తురకపాలెంలో అంతుబట్టని మరణాలపై నెలకొన్న మిస్టరీ వీడుతోంది...
ఈరోజు గణేశ్ నిమజ్జనం. అయితే, ఈ రోజున ఒక చిన్న పరిహారం చేస్తే ఏడాది పొడవునా వ్యాపారం అభివృద్ధి చెందుతుందని, వాణిజ్యం వృద్ధి చెందుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఆ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూమరాలజీ ప్రకారం మీ ఫోన్ నంబర్ లక్కీనా కాదో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ సింపుల్ టిప్ మీ కోసమే..
కొత్త పర్సు తీసుకున్నారని, పాత పర్సు పడేస్తున్నారా? అయితే, మీ వాలెట్ మార్చుకునే ముందు ఈ 3 పనులు చేయాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..
డీఎస్సీ-2025 నియామకాల పక్రియలో రాష్ట్రశాఖ కొత్తగా అమలు చేస్తున్న నిబంధనలు అభ్యర్థులను అయోమయంలోకి నెడుతున్నాయి. గతంలో డీఎస్సీ ఎంపిక జాబితాను మెరిట్, రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను కూర్చోబెట్టి జిల్లాస్థాయిలో విద్యాశాఖ ఒకేసారి విడుదల చేసేది. ఆ తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన చేసేవారు.
సాగునీటి సమస్య మరింత జఠిలమైంది. సార్వా సాగు సజావుగా సాగుతుందా.. లేదా.. అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వర్షాలు కురవక, పంట కాల్వల ద్వారా సరిపడినంత నీరందక అన్నదాత అగచాట్లు పడుతున్నాడు.
కొన్నిసార్లు మన సాధారణ అలవాట్లు ఎంత చిన్నవైనా, మన జీవితాలపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయి. ముఖ్యంగా సంస్కృతి, సంప్రదాయాల విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఉదయం కొన్ని పనులు చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అంతేకాకుండా ఆరోగ్యంగా ఉంటారని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, ఉదయం ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..