నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు
ABN, Publish Date - Sep 17 , 2026 | 10:00 AM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ (సెంట్రల్ లాన్స్)లో నిర్వహించారు. సెప్టెంబర్ 17 సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రజాపాలన దినోత్సవ వేడుకల ప్రత్యక్షప్రసారం మీకోసం..
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ (సెంట్రల్ లాన్స్)లో నిర్వహించారు. సెప్టెంబర్ 17 సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది. ప్రజాపాలన దినోత్సవ వేడుకల ప్రత్యక్షప్రసారం మీకోసం..
Updated at - Sep 17 , 2026 | 10:00 AM