ఢిల్లీలో ఇసుక తుఫాన్ బీభత్సం

ABN, Publish Date - Jun 23 , 2026 | 09:23 PM

దేశంలో ఈ మ‌ధ్య ఇసుక తుఫాన్లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోనూ ఇసుక తుఫాన్ బీభ‌త్సం సృష్టించింది.

దేశంలో ఈ మ‌ధ్య ఇసుక తుఫాన్లు బీభ‌త్సం సృష్టిస్తున్నాయి. తాజాగా దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోనూ ఇసుక తుఫాన్ బీభ‌త్సం సృష్టించింది. మ‌ధ్యాహ్నం ఒక్క‌సారిగా ప‌లు ప్రాంతాల్లో వాతావ‌ర‌ణం మారిపోయింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. గాలి బీభత్సానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated at - Jun 23 , 2026 | 09:23 PM