హరీశ్ రావు అడ్డాలో సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ

ABN, Publish Date - Nov 19 , 2026 | 05:41 PM

సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. భారీ ర్యాలీ, బహిరంగ సభతో పాటు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నారు. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. సిద్దిపేటలో భారీ ర్యాలీ అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ పర్యటనలో భాగంగా సుమారు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. ఇందిరమ్మ కుటుంబ బీమా' పథకం ప్రారంభం, రాష్ట్రవ్యాప్తంగా 'ఇందిరమ్మ చీరల' పంపిణీ వంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన ప్రత్యక్ష ప్రసారం వీక్షించండి..

Updated at - Nov 19 , 2026 | 05:41 PM