దూసుకొస్తున్న మరో తీవ్ర తుపాను .. ఏపీలో తీరం దాటే ప్రాంతాలివే

ABN, Publish Date - Nov 14 , 2026 | 10:54 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుపానుగా బలపడుతోంది. ఈ నెల 18 అర్ధరాత్రి లేదా 19 ఉదయం మచిలీపట్నం-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర రూపం దాల్చి వాయుగుండంగా, ఆపై తీవ్ర తుపానుగా బలపడుతోంది. ఈ నెల 18 అర్ధరాత్రి లేదా 19 ఉదయం మచిలీపట్నం - గోపాల్‌పూర్ మధ్య, కాకినాడ లేదా కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Updated at - Nov 14 , 2026 | 10:54 AM