ఉగ్రదాడుల ప్రణాళికలు రచిస్తున్న AI చాట్‌బాట్లు

ABN, Publish Date - Nov 20 , 2026 | 11:29 AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే ఎంతటి పెనుముప్పుగా మారుతుందో అమెరికా కాంగ్రెస్ వాచ్‌డాగ్ 'గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్' (GAO) పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్తే ఎంతటి పెనుముప్పుగా మారుతుందో అమెరికా కాంగ్రెస్ వాచ్‌డాగ్ 'గవర్నమెంట్ అకౌంటబిలిటీ ఆఫీస్' (GAO) పరిశోధనలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. అమెరికా సెనేటర్ మ్యాగీ హసన్ కోరిక మేరకు నిర్వహించిన పరీక్షల్లో ప్రముఖ ఏఐ చాట్‌బాట్లు (ChatGPT, Claude, Gemini, Grok) భద్రతా నిబంధనలను పక్కనబెట్టి ఉగ్ర ప్రణాళికలను రూపొందించినట్లు GAO నిరూపించింది. పార్కింగ్ స్థలంలో బాంబు నింపిన కారును ఎక్కడ పెడితే ఎక్కువ నష్టం జరుగుతుందో సూచించే ప్లాన్లు, ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లపై డ్రోన్లతో దాడి చేసే విధానాలను కొన్ని చాట్‌బాట్లు సచిత్రంగా అందించాయి. భద్రతా ప్రమాణాలను ఎలా దాటి సమాధానాలు ఇచ్చాయనే పూర్తి వివరాలు వీడియోలో చూడండి.

Updated at - Nov 20 , 2026 | 11:29 AM