కుక్కలు మెురుగుతూనే ఉంటాయి: షర్మిల ఘాటు వ్యాఖ్యలు..
ABN, Publish Date - Mar 26 , 2026 | 01:47 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ఆర్ ఆస్తులపై ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి రాసిన లేఖ సంచలనంగా మారింది.
పులివెందుల: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆస్తుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వైఎస్ఆర్ ఆస్తులపై ఆయన సతీమణి వైఎస్ విజయలక్ష్మి రాసిన లేఖ సంచలనంగా మారింది. దీనిపై తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. లేఖపై వైసీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆమె మండిపడ్డారు. ఆస్తుల విషయంలో తన తల్లి మాట్లాడొద్దని చెప్పినా.. వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మెురగడం కుక్కల నైజం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు షర్మిల. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
సీతారాముల వారికి పటు వస్త్రాలు సమర్పించనున్న సీఎం రేవంత్: మంత్రి తుమ్మల
అనంతపురం జిల్లా యాకిడిలో దారుణం.. బాలుడిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత..
Updated at - Mar 26 , 2026 | 01:50 PM