వైఎస్ వివేకా హత్య వెనుక మాస్టర్ మైండ్ ఎవరు..?
ABN, Publish Date - Aug 22 , 2026 | 07:35 AM
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు కుట్ర ఎవరిది?, హత్యకు నెల రోజుల ముందే ప్లాన్ జరిగిందా?, హత్య కోసం ఏకంగా రూ.40 కోట్ల ఆఫర్ తెరపైకి ఎలా వచ్చింది? వంటి వివరాలను ఈ వీడియోలో వీక్షించండి..
కడప: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు కుట్ర ఎవరిది?, హత్యకు నెల రోజుల ముందే ప్లాన్ జరిగిందా?, హత్య కోసం ఏకంగా రూ.40 కోట్ల ఆఫర్ తెరపైకి ఎలా వచ్చింది?, ఆ రూ.40 కోట్లలో రూ.5 కోట్లు ఇస్తామని ఎర్ర గంగిరెడ్డిని ప్రలోభ పెట్టారా?, అసలు ఈ డబ్బు వెనుక కథేంటి?, కుట్రలో ఎవరి పాత్ర ఎంత?, డీల్ వెనుక అసలు మాస్టర్ మైండ్ ఎవరు? పూర్తి వివరాలు ఈ వీడియోలో వీక్షించండి..
Updated at - Aug 22 , 2026 | 07:35 AM