బీజేపీకి దూరం.. అసలు జగన్ స్టాండ్ ఏంటి?
ABN, Publish Date - Sep 28 , 2026 | 09:46 AM
ఎన్నికల కమిషన్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాండ్‌లో క్లారిటీ ఉందా. ‘సర్’ ప్రక్రియచడ, ఈసీ నిర్ణయాలపై స్పష్టత అడగడం వెనుక వ్యూహమేంటి.
అమరావతి: ఎన్నికల కమిషన్‌పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్టాండ్‌లో క్లారిటీ ఉందా. ‘సర్’ ప్రక్రియచడ, ఈసీ నిర్ణయాలపై స్పష్టత అడగడం వెనుక వ్యూహమేంటి. జగన్ భవిషత్తులో కేంద్రానికి మద్దతివ్వకూడదని డిమాండ్ చేస్తున్నదెవరు. మరింత సమాచారం కోసం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి వీడియోను వీక్షించండి.
Updated at - Sep 28 , 2026 | 09:47 AM