ఘనంగా ఒంటిమిట్ట రాములోరి కల్యాణం..

ABN, Publish Date - Apr 01 , 2026 | 06:05 PM

కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామస్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేల మంది భక్తులు కల్యాణ మహోత్సవం తిలకించేందుకు ఒంటిమిట్టకు తరలివచ్చారు.

కడప: ఒంటిమిట్ట కోదండ రామస్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. వేల మంది భక్తులు కల్యాణ మహోత్సవం తిలకించేందుకు ఒంటిమిట్టకు తరలివచ్చారు. ఈ మహోత్సవానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. కల్యాణ మహోత్సవం లైవ్ కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

కారు ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తృటిలో తప్పించుకున్న ప్రయాణికులు..

రాజధాని అంశంలో జగన్ ఆటలకు చెక్ పడింది: ఎమ్మెల్యే సోమిరెడ్డి..

Updated at - Apr 01 , 2026 | 07:27 PM