హింసాత్మకంగా మారిన సీజేపీ నిరసనలు..

ABN, Publish Date - Jul 21 , 2026 | 07:28 AM

ఢిల్లీలో సోమవారం నాడు సీజేపీ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంట్ మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు.

ఢిల్లీ: సోమవారం నాడు సీజేపీ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పార్లమెంట్ మార్చ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై నిరసనకారులు రాళ్లు రువ్వారు. దీంతో భద్రతా దళాలు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు. మరోవైపు కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సీజేపీ నేతలు చర్చలు జరిపారు. మూడు డిమాండ్లతో వినతిపత్రం అందించారు. పూర్తి కథనం కోసం వీడియోపై క్లిక్ చేయండి..

Updated at - Jul 21 , 2026 | 07:29 AM