విజయవాడలో ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు

ABN, Publish Date - Aug 09 , 2026 | 07:48 AM

విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ నిర్వహిస్తున్న ఈ వేడుకల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated at - Aug 09 , 2026 | 07:48 AM