విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టిన ఉపాధ్యాయులు..

ABN, Publish Date - Aug 16 , 2026 | 01:46 PM

విజయవాడలో ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ, ఆ పార్టీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై టీచర్లు మండిపడుతున్నారు.

అమరావతి: విజయవాడలో ఉపాధ్యాయులు ఆత్మగౌరవ ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ-2025లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న దుష్ప్రచారంపై టీచర్లు మండిపడ్డారు. ఈ మేరకు ఆత్మగౌరవ పోరాటానికి దిగారు. వేలాది మంది డీఎస్సీ ఉపాధ్యాయులు విజయవాడకి భారీగా చేరుకుని ర్యాలీ నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం కోసం వీడియోపై క్లిక్ చేయండి..


ఈ వార్తలు కూడా చదవండి

శ్రీశైలం ఘాట్ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం.. బ్రేక్‌ఫెయిల్‌‌ కావడంతో డీసీఎం బోల్తా

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. వరి, టమాటా పంటల ధ్వంసం

Updated at - Aug 16 , 2026 | 01:56 PM