విరోష్ రిసెప్షన్.. లైవ్ వీడియో చూడండి..

ABN, Publish Date - Mar 04 , 2026 | 06:08 PM

టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ తాజ్ కృష్ణలో వారి వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా మెుదలైంది.

హైదరాబాద్: టాలీవుడ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ (04 మార్చి 2026) సాయంత్రం హైదరాబాద్ తాజ్ కృష్ణలో వారి వివాహ రిసెప్షన్ వేడుక ఘనంగా మెుదలైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, శ్రేయోభిలాషులు హాజరవుతున్నారు.

Updated at - Mar 04 , 2026 | 08:31 PM