సెల్ ఫోన్ సిగ్నల్స్ దెబ్బకు పిచ్చుకల మనుగడ ప్రశ్నార్థకం

ABN, Publish Date - Mar 23 , 2026 | 06:31 AM

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒకప్పుడు పిచ్చుకలు గుంపులుగుంపులుగా కనిపించేవి. అలాంటి పిచ్చుకలు నేడు అరుదుగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో అవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం కనిపిస్తోంది.

నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఒకప్పుడు పిచ్చుకలు గుంపులుగుంపులుగా కనిపించేవి. అలాంటి పిచ్చుకలు నేడు అరుదుగా కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో అవి పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం కనిపిస్తోంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ దెబ్బకు వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. పిచ్చుకలను సెల్ ఫోన్ సిగ్నల్స్ రేడియేషన్ చంపుతోంది. వాయుకాలుష్యంతో వాటిలో సంతానోత్పత్తి సమస్యా పెరిగిపోయింది. ఇక, భవిష్యత్తులో పుస్తకాల్లో తప్పా నేరుగా వాటిని చూసే అవకాశం లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Updated at - Mar 23 , 2026 | 06:31 AM