సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
ABN, Publish Date - Apr 04 , 2026 | 09:55 PM
తెలంగాణలో ప్రముఖ ఆలయాలకు టీటీడీ తరహా నిబంధనలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆలయాల పరిసరాల్లో రాజకీయ సభలు, జెండాలపై నిషేధం విధించారు.
హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ ఆలయాలకు టీటీడీ తరహా నిబంధనలు వర్తింపజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆలయాల పరిసరాల్లో రాజకీయ సభలు, జెండాలపై నిషేధం విధించారు. ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాలని.. భక్తుల విశ్వాసాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్.
ఈ వార్తలు కూడా చదవండి
క్లారిటీ లేదు.. సీఐడీ విచారణపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
బాసర ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
Updated at - Apr 04 , 2026 | 09:55 PM