స్విగ్గీలో భారీ లేఆఫ్స్..340 మంది ఉద్యోగులకు షాక్!
ABN, Publish Date - Nov 28 , 2026 | 09:39 AM
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. తన క్విక్ కామర్స్ విభాగమైన ఇన్‌స్టామార్ట్‌లో 340 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ కీలక నిర్ణయం తీసుకుంది. తన క్విక్ కామర్స్ విభాగమైన ఇన్‌స్టామార్ట్‌లో 340 మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. బ్లింకిట్, జెప్టోల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో, ఖర్చులను తగ్గించుకుని వ్యాపారాన్ని లాభాల బాట పట్టించేందుకు స్విగ్గీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated at - Nov 28 , 2026 | 09:43 AM