మతం మారితే ఎస్సీ హోదా రద్దు: సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ABN, Publish Date - Mar 24 , 2026 | 01:11 PM

క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

న్యూ ఢిల్లీ, మార్చి 24: క్రైస్తవంలోకి మారిన వారు ఎస్సీ హక్కులు పొందలేరని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్వీ అంజారియా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. మతం మారిన తర్వాత ఎస్సీ హోదా వర్తించదు కావున, అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసే కేసులు కూడా చెల్లవని ఈ తీర్పు ద్వారా స్పష్టమైంది.

పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..

Updated at - Mar 24 , 2026 | 01:33 PM