శ‌బ‌రిమ‌ల‌లోకి మ‌హిళ‌లకు నో ఎంట్రీ.. సుప్రీం కోర్ట్ కీలక తీర్పు!

ABN, Publish Date - Apr 07 , 2026 | 11:10 AM

బరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మంగళవారం తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది.

ఇంటర్నెట్ డెస్క్: శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. శబరిమలలో మహిళల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై మంగళవారం తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ జరిపింది. 2018లో శబరిమలలో మహిళలకు ప్రవేశాన్ని అనుమతి ఇస్తూ.. అప్పటి ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున తుషార్ మెహతా తన వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కేంద్రం మూడు ప్రధానమైన మూడు అంశాలను కోర్టు ముందు ఉంచింది.

Updated at - Apr 07 , 2026 | 06:50 PM