సీతారాముల కళ్యాణంలో పవిత్రమైన ఘట్టం.. మాంగల్య ధారణ..
ABN , Publish Date - Mar 27 , 2026 | 01:03 PM
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మిథిలా స్టేడియంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..