అమరావతికి రాచబాట.. సిద్ధమైన సీడ్ యాక్సెస్ రోడ్డు
ABN, Publish Date - Aug 13 , 2026 | 10:54 AM
రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది. అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం సీఎం చంద్రబాబు.. ఈ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తారు.
రాజధాని అమరావతికి ఎట్టకేలకు రాచబాట సిద్ధమైంది. అమరావతి నిర్మాణాల్లో అతి కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం సీఎం చంద్రబాబు.. ఈ యాక్సెస్ రోడ్డును ప్రారంభిస్తారు. అనంతరం సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా ప్రయాణించి రాయపూడి చేరుకుంటారు. అక్కడ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ తాళాలను ఆయన అందుకుంటారు. ఆ భవనాలను జీఏడీకి అందజేస్తారు. అలాగే రెండు స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభిస్తారు.
Updated at - Aug 13 , 2026 | 11:01 AM